RRB NTPC Latest Update
A.P JOBS All India jobs jobs Latest jobs Result TS JOBS

RRB NTPC Latest Update | RRB NTPC సంబందించి ఒక ముఖ్యమైన ప్రకటన

RRB NTPC Latest Update
RRB NTPC Latest Update

 

ఏపి మరియు తెలంగాణ నిరుద్యోగులకు ఒక అతి ముఖ్యమైన ప్రకటన రావడం జరిగింది. ఈ ప్రకటన రైల్వే NTPC కి సంబందించినదిగా చెప్పుకోవచ్చును.

షెడ్యూల్ ప్రకారం ఆగస్టు/సెప్టెంబరు నెలల్లో RRB NTPC పరీక్షలు నిర్వహించవలసి ఉంది.

అయితే ఇతర పరీక్షలు జరుగుతున్న కారణం గా ఈ పరీక్షలు వాయిదా వెయ్యడం జరిగింది. ఇతర పరీక్షలు పూర్తి అయిన తరువాత RRB NTPC పరీక్ష నిర్వహిస్తారు.

ఈ పొస్టులకు సంభందించి అప్లికేషన్ స్టేటస్, మరియు అడ్మిట్ కార్డు పరీక్ష తేదిలు వివరాల కోసం అభ్యర్థులు ఎదురు చూసున్నారు, అయితే వీటికి సంబంధించి మీడియాలో తప్పుడు వార్తలను కొత్త మంది ప్రచారం చేస్తున్నరు వాటిని నమ్మవద్దు అని అధికారులు చెప్పడం జరుగుతుంది.

అయితే ఈ మద్యకాలం లో రైల్వే బోర్డ్ గ్రూప్-D పోస్టుల పరిధిలోని RRC CEN సంబంధించి ఒక ప్రకటన విడుదల చెయ్యడం జరిగింది. RRB NTPC పోస్టులకు సంభంధించి విడుదల కాలేదు ని రైల్వే బోర్డ్ స్పష్టం చేసింది,

ఈ పోస్టులకు సంబందించి అప్లికేషన్ స్టేటస్ మరియు ఇతర వివరాలకు సంబంధించి ఎటువంటి ప్రకటన RRB అధికారిక ప్రకటన వెల్లడికాలేదని  అధికారులు చెప్పడం జరుగుతుంది.

రైల్వే కి సంబంధించి ఏవిధమైన ప్రకటన వెలువడిన లేదా నోటిఫికేషన్ వచ్చిన, తప్పనిసరిగా మీకు తెలియ చెయ్యడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మీరు telugucompetitive.com వెబ్‌సైట్ లో రిజిస్టర్ చేసుకోండి.

  •  
  •  
  •  
  •  
telugucompetitive
My name is nageswararao My Village Pulla Bhimadolu Mandal west godavari ap
https://www.telugucompetitive.com

One thought on “RRB NTPC Latest Update | RRB NTPC సంబందించి ఒక ముఖ్యమైన ప్రకటన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *