RRB ఎన్టీపీసీ మరియు గ్రూప్ -డి  పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు నేటినుంచి మీ “Telugucompetitive.com”

ప్రత్యేకంగా గత  కాలంలో జరిగిన RRB ప్రశ్నపత్రాలలో వచ్చిన  ప్రీవియస్ పేపర్ బిట్స్ ను మీకు అంశాలవారీగా మీకు అందివ్వనునున్నది.

” RRB NTPC Previous Paper Important Bits Telugu

RRB జనరల్ సైన్స్ – ప్రీవియస్ పేపర్స్ బిట్స్

"<yoastmark

1) అస్థిపంజర వ్యవస్థ అధ్యయనం ? 

A).మయాలజి
B).రుమటాలజి
C).ఆస్టియాలజి
D).హెపటాలజి

సమాధానం ” C ” [ ఆస్టియాలజీ  ]

2) మానవశరీరంలో ఎముకలు దృఢంగా ఉండుటకు కావాల్సిన విటమిన్?

A). ఏ
B). డి
C). ఈ
D). కె

సమాధానం  ::  ” B ”  [ విటమిన్ “డి” ]

3) చిన్న పిల్లలలో ఎముకల సంఖ్య ? 

A).206
B).208
C).300
D).306

సమాధానం :: “C” [ 300 ఎముకలు ]

4) ఎముకలు ఏర్పడడానికి కావాల్సిన మూలకాలు?

A).కాల్షియం
B).ఫాస్పరస్
C).అయోడిన్
D).1 మరియు 2

సమాధానం  :  ” D ” ( కాల్షియం మరియు ఫాస్పరస్ )

5) మానవ శరీరంలో ప్రక్కటెముకుల సంఖ్య ?

A).26
B).24
C).33
D).36
సమాధానం : ” B ” (24 ప్రక్కటెముకలు)

6) ఎర్ర రక్త కణాలలో హిమోగ్లోబిన్ లోపించడం వల్ల వచ్చే జన్యు సంబంధ వ్యాధి ?

A) హేమోఫిలియా
B) తలస్సేమియా
C).రక్తం గడ్డ కట్టకుపోవడం
D). A & B & C

సమాధానం :: “B” (థలాస్సేమియా)

7) సార్వత్రిక రక్త గ్రహీత అని ఏ రక్తవర్గాన్ని అంటారు?               

A). A
B).B
C).AB
D). O
సమాధానం : ” C” (AB రక్తవర్గం)

8) రక్తవర్గం తెలియని వ్యక్తికి ఏ వర్గం రక్తం ఎక్కిస్తారు? 

A). A
B). B
C). AB
D).O

సమాధానం : D [ O రక్తవర్గం]

9) స్టెత్ స్కోప్ ను కనుగొన్న శాస్త్రవేత్త?   

A).రెనె లిన్నేక్
B).మాల్ఫీజి
C).విలియం హార్వే
D). ఫాబ్రిసి

సమాధానం :: ” A ” [ రెనె లిన్నేక్  ]

10) మానవుని హృదయం (గుండె ) బరువు?

A).300గ్రాములు
B).400గ్రాములు
C).500గ్రాములు
D).600గ్రాములు

సమాధానం : ” A” [300 గ్రాములు ]

ఇకపై ప్రతిరోజూ RRB EXAM PREVIOUS PAPERS ముఖ్యమైన బిట్స్ మీకందిస్తుంది.. మనందరి, “TELUGUCOMPETITIVE.COM”

” సాధనాత్ సాధ్యతే సర్వమ్ ”

గ్రామ సచివాలయం గురించి మరిన్ని తెలుసుకోండి.
నవోదయ లో 166 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

BECIL లో 4000 ఉద్యోగాలు సూపర్ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి.

THSTI నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

100% LikesVS
0% Dislikes



9 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here