బ్రేకింగ్ న్యూస్, రైల్వే ఎన్టీపీసీ మూడవ  ఫేజ్ పరీక్షల తేదీల ఖరారు :

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో రైల్వే ఎన్టీపీసీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సంబంధించిన అతి ముఖ్యమైన ప్రకటనను భారత  రైల్వే బోర్డు ప్రకటించింది.

RRB NTPC Shift 3 Exams 2021 Update
RRB NTPC Shift 3 Exams 2021 Update

భారతీయ రైల్వే ఎన్టీపీసీ పరీక్షలకు సంబంధించిన సెకండ్ ఫేజ్ పరీక్ష తేదీలు విడుదల అయ్యాయి. తాజాగా భారతీయ  రైల్వే బోర్డు నుంచి వచ్చిన ఈ ప్రకటన ద్వారా  రైల్వే ఎన్టీపీసీ 2021 మూడవ  ఫేజ్ పరీక్షలు జనవరి 31,2021నుండి ప్రారంభం అయ్యి  ఫిబ్రవరి 12 వ తేది వరకూ జరగనున్నాయి.

రైల్వే ఎన్టీపీసీ 2021 పరీక్షల ఫేజ్ -3 షెడ్యూల్ :

పరీక్షల నిర్వహణ తేదీలుజనవరి 31 – ఫిబ్రవరి 12
ఎగ్జామ్స్ సిటీ, తేదీల లింక్ విడుదలజనవరి 21,2021 9PM
ఈ – కాల్ లెటర్స్ డౌన్లోడ్ తేదిపరీక్షకు నాలుగు రోజుల ముందు.

ఈ రైల్వే ఎన్టీపీసీ ఫేజ్ -3 పరీక్షలలో సుమారుగా 28 లక్షల మంది అభ్యర్థులకు పరీక్షలను నిర్వహించనున్నారు.

ఇరు తెలుగు రాష్ట్రముల అభ్యర్థులు రైల్వే ఎన్టీపీసీ మూడవ ఫేజ్ పరీక్షలకు సంబంధించిన  మీ మీ  పరీక్ష వివరాలను ఈ క్రింది లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.

టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Clik Here

Website 

Railway NTPC Model papers

జనవరి 4వ తేదీన జరిగిన రైల్వే ఎన్టీపీసీ పరీక్షలు షిఫ్ట్ 1లో వచ్చిన ప్రశ్నలు

Railway NTPC Model Paper

మరిన్ని రైల్వే ఉద్యోగాలు Clik Here

More Current Affairs

తప్పనిసరిగా కెమెంట్ రాయండి రిప్లై ఉంటుంది. మీ ప్రెండ్స్ కి షేర్ చెయ్యండి వారికి ఉద్యోగం రావడానికి సహకరించండి.

AP లో మరిన్ని ఉద్యోగాలు

TS లో మరిన్ని ఉద్యోగాలు

మరిన్ని ప్రైవేట్ ఉద్యోగాల కొరకు క్లిక్ చెయ్యండి 




LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here