భారతీయ రైల్వే బోర్డు పరీక్షలకు  60 రోజుల సమయమే  మిగిలి ఉన్నది. 

ఈ తరుణంలో రైల్వే పరీక్షలకు ప్రిపేర్ అవ్వుతున్న అభ్యర్థులు  గతంలో జరిగిన RRB ఎన్టీపీసీ /గ్రూప్ -డి పరీక్ష పత్రాలును.

మరియు RRB పరీక్షల సిలబస్ స్వరూపాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

RRB NTPC Todal Model Paper Telugu with Answers 2020
RRB NTPC Todal Model Paper Telugu with Answers 2020

RRB ఎన్టీపీసీ /గ్రూప్ -డి పరీక్ష సిలబస్ -వివరాలు :

జనరల్ అవేర్ నెస్.                        – 40 మార్కులు.
Genral ఇంటలిజెన్స్,, రీజనింగ్.      – 30 మార్కులు.
మాథ్ మాటిక్స్.                             –  30 మార్కులు.

గమనిక :

“RRB పరీక్షకు సమయం 90 నిమిషాలు గా కేటాయించారు. మరియు ఈ పరీక్షలకు  నెగెటివ్ మార్కింగ్ అమలులో ఉన్నది.

RRB గతంలో వచ్చిన మాదిరి ప్రశ్నపత్రం :

1).జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఏ ఆర్టికల్ ను ఇటీవల రద్దు చేశారు?
A). ఆర్టికల్ -370
B). ఆర్టికల్ -371
C). ఆర్టికల్ – 270
D). ఆర్టికల్ – 271

సమాధానం  : ” A ” ( ఆర్టికల్ 370)

2). ప్రతీ యేటా ప్రపంచ పులుల దినోత్సవం ఎపుడు జరుపుతారు?

A). జూలై 29
B).ఆగష్టు 29
C). మార్చి 29
D). మే 22.

సమాధానం : ” A ” ( జూలై 29)

3). మలేరియా వ్యాధిలో మానవశరీరంలో దెబ్బతినే భాగములు?

A).ఎర్ర రక్త కణాలు.
B).కాలేయం
C). క్లోమం
D) A మరియు B

సమాధానం : “D” ( ఎర్ర రక్తకణాలు మరియు కాలేయం ).

4). భారత్ లో  GST ( జీఎస్టీ ) దినోత్సవం ఏ రోజున జరుపుతారు?

A). జూలై 1
B). జూన్ 1
C). ఆగష్టు 1
D). అక్టోబర్ 1

సమాధానం : “A” ( జూలై 1).

5). భారతదేశంలో స్టాక్ మార్కెట్లను నియంత్రణ చేయు సంస్థ ఏది?

A). రిజర్వు బ్యాంకు
B). ఐ. ఆర్. డి. ఏ
C). సెబీ
D). ట్రాయ్

సమాధానం : ” C ” ( సెబీ )

6).దివ్యవదనం అనగా ఏమిటి?

A). సింహళ బౌద్ధ సాహిత్య గ్రంధం
B). భారత బౌద్ధ సాహిత్య గ్రంధం
C). పాకిస్తానీ బౌద్ధ సాహిత్య గ్రంధం
D). టిబెట్ బౌద్ధ సాహిత్య గ్రంధం

సమాధానం : “D”( టిబెట్ సాహిత్య గ్రంధం ).

7). రిజర్వ్ బ్యాంకు ను ఏ సంవత్సరంలో జాతీయం చేశారు?

A). 1969
B). 1947
C). 1949
D). 1974

సమాధానం :” C ” (1949 )

8). కుంచికల్ జలపాతం ఎక్కడ ఉంది?

A). కేరళ
B). కర్ణాటక
C). ఆంధ్రప్రదేశ్
D). తెలంగాణ

సమాధానం : “B” ( కర్ణాటక )

9). దిన్ – ఇ – ఇలాహి మతాన్ని స్థాపించినది ఎవరు?

A). బాబర్
B). అక్బర్
C). బహదూర్ షా
D). హుమాయూన్

సమాధానం : ” B ” ( అక్బర్ ).

9). లోకసభ కు ఎన్నిక అవ్వాలంటే కనీస వయసు ఎంత ఉండాలి?

A). 18 ఏళ్ళు
B). 51 ఏళ్ళు
C). 16 ఏళ్ళు
D). 25 ఏళ్ళు

సమాధానం : ” D ” ( 25 ఏళ్ళు ).

10). యునెస్కో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

A). మాస్కో
B). న్యూయార్క్
C). లండన్
D). పారిస్

సమాధానం :” D “( పారిస్ )

11). కార్బన్ టాక్స్ ను ప్రవేశ పెట్టిన తొలి రాష్ట్రం?

A). డెన్మార్క్
B). న్యూజీలాండ్
C). ఇంగ్లాండ్
D). జర్మనీ

సమాధానం : ” B ” (న్యూజీలాండ్.).

12).పూనా ఒడంబడిక ఎవరి మధ్య జరిగింది?

A).గాంధీ – ఇర్విన్
B).గాంధీ – అంబేద్కర్
C).గాంధీ – నెహ్రూ
D).గాంధీ – ఠాగూర్.

సమాధానం : ” B ” ( గాంధీ – అంబేద్కర్ ).

13).ప్రపంచంలో అతిపెద్ద ఇతిహాసం?

A).బైబిల్
B).మహాభారతం
C).జెండా అవెస్తా
D).ఖురాన్

సమాధానం : ” B “(మహాభారతం )

14).ఆపరేషన్ పోలో ఏ సంస్థానానికి చెందినది?

A).హైదరాబాద్
B).తమిళనాడు
C).కర్ణాటక
D).కేరళ

సమాధానం : ” A ” ( హైదరాబాద్ ).

15).ఇక్ష్వాకుల రాజధాని?

A).బళ్లారి
B).విజయపురి
C).అమరావతి
D).వేల్పూర్

సమాధానం : ” B “( విజయపురి ).

16).క్వీన్స్ బెర్రీ నియమాలను ఏ క్రీడలో అనుసరిస్తారు?
A).టెన్నిస్
B).క్రికెట్
C).బాక్సింగ్
D).గుర్రపు స్వారీ

సమాధానం : “C” ( బాక్సింగ్ ).

17).” టీ. ఈ. ఈ “అనే పదం ఏ క్రీడకు సంబంధించినది?
A).హాకీ
B).పోలో
C).గోల్ఫ్
D).బ్యాడ్మింటన్

సమాధానం : ” C ” (గోల్ఫ్ ).

18).ప్రపంచంలోనే అతిపెద్ద దృవ ఎడారి ఏది?
A).కలహరి
B).గోబి
C).సహారా
D).గ్రేట్ ఆస్ట్రేలియన్

సమాధానం : ” C ” ( సహారా ).

19).ఆకాశంలో రాత్రి పూట కనిపించే ప్రకాశవంతమైన నక్షత్రం?

A).అగస్త్య నక్షత్రం.
B).వేగ నక్షత్రం.
C).సీరియస్ -ఏ
D).స్పైకా నక్షత్రం .

సమాధానం : ” C ” ( సీరియస్ – ఏ ).

20).జపాన్ దేశపు జాతీయ పుష్పము ఏది?

A).తులిప్
B).హై బిస్కేస్
C).వైట్ లిల్లి
D).చామంతి .

సమాధానం : “D” (చామంతి )

21).న్యూట్రాన్ ను కనుగొన్నది ఎవరు?

A).జాన్ డాల్టన్
B).రూథర్ ఫర్డ్
C). జేమ్స్ చాడ్విక్
D).జే. జే. థాంసన్

సమాధానం : ” C ” ( జేమ్స్ చాడ్విక్ ).

22).అలహాబాద్ శాసనాన్ని రూపొందించింది ఎవరు?

A).రవికీర్తి
B).హరిసేనుడు
C).సముద్ర గుప్తుడు
D).పులకేశి -2

సమాధానం : ” B ” ( హరి సేనుడు ).

23).క్రింది వానిలో అత్యుత్తమ విద్యుత్ వాహకం ఏది?

A).రాగి
B).వెండి
C).బంగారం
D).అల్యూమినియం

సమాధానం : ” B ” ( వెండి ).

24).ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?

A). ఆగష్టు -5
B).సెప్టెంబర్ -5
C).జూన్ -5
D).మార్చి -5.

సమాధానం : ” C ” (జూన్ -5).

25).భారతదేశంలో స్టాక్ మార్కెట్లను నియంత్రణ చేయు సంస్థ ఏది?

A).రిజర్వు బ్యాంకు
B).ఐ. ఆర్. డి. ఏ
C).సెబీ
D).ట్రాయ్

సమాధానం : ” C ” ( సెబీ ).

26).GST( జీఎస్టీ ) దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాము?

A).జూలై 1
B).జూన్ 1
C).ఆగష్టు 1
D).అక్టోబర్ 1.

సమాధానం : ” A” (జూలై 1).

27).చీరాల – పేరాల ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు?

A).దుగ్గిరాల గోపాల కృష్ణయ్య.
B).పర్వతనేని వీరయ్య చౌదరి.
C).కన్నెగంటి హనుమంతరావు
D).ఉన్నవ లక్ష్మీ నారాయణ.

సమాధానం : ” A ” ( దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ).

28).నాసా ఆవిష్కరించిన మూన్ మిషన్ పేరు?

A).కొమోస్
B).ఆర్టెమిస్
C).సర్వేయర్
D).ఎక్సప్లోరర్

సమాధానం : ” B “(ఆర్టెమిస్ )

29).వాస్కోడిగామా కాలికట్ చేరుకున్న తేదీ?

A).1492 మే 17
B).1498 మే 17
C).1500 మే 17
D).1502 మే 17.

సమాధానం : ” B ” ( 1498 మే 17 ).

30).క్రింది వానిలో సరైన జత?

A).వల్లభాచార్యులు – జైనం
B).శంకరాచార్యులు – వైష్ణవం
C).రామానుజాచార్యులు – విశిష్టాద్వైతం
D).మద్వాచార్యులు – అద్వైతం.

సమాధానం : ” C ” ( రామానుజాచార్యులు – విశిస్టాద్వైతం ).

31).భారతదేశంలో ఎక్కువగా తుపానులకు గురయ్యే రేవు పట్టణం?

A).కాకినాడ
B).విశాఖపట్నం
C).పారాదీప్
D).కాండ్ల  సమాధానం : ” C ” ( పారాదీప్ ).

32).మధు బాని చిత్రకళ ఏ రాష్ట్రానికి సంబంధించినది?

A).ఒడిశా
B).ఆంధ్రప్రదేశ్
C).బీహార్
D).మధ్యప్రదేశ్

సమాధానం : “C”(బీహార్ ).

33).రౌలత్ చట్టాన్ని ఎపుడు ఆమోదించారు?

A).1919
B).1921
C).1923
D).1916

సమాధానం : “A” (1919).

34).బెంగాల్ దుఃఖ దాయని అని ఏ నదిని పిలుస్తారు?

A).బ్రహ్మపుత్ర
B).హుగ్లీ
C).భగీరథీ
D).దామోదర్

సమాధానం : “D”( దామోదర్ ).

35).మృణాళిని సారాభాయ్ ఎవరు?

A).సినీ నటి
B).శాస్త్రవేత్త
C).శాస్త్రీయ నృత్యకారిణి
D).గాయని

సమాధానం :”C”(శాస్త్రీయ నృత్యకారిణి )

36).బ్రాడ్ గేజ్ రైలు మార్గం వెడల్పు మీటర్లలో..?

A).1.676 మీటర్స్.
B).1.000 మీటర్స్
C).0.762 మీటర్స్
D).0.610 మీటర్స్.

సమాధానం : ” A ” (1.676 మీటర్స్ ).

37).శతాబ్ది ఎక్స్ ప్రెస్ ఏ ప్రాంతాల మధ్య ప్రయాణిస్తుంది?

A).న్యూఢిల్లీ – భోపాల్
B).న్యూ ఢిల్లీ – కోలకత్తా
C).న్యూ ఢిల్లీ – బెంగుళూరు
D).న్యూ ఢిల్లీ – హైదరాబాద్.

సమాధానం : “A” ( న్యూఢిల్లీ – భోపాల్ )

38).వివేక్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రయాణించే దూరం?

A).4285 కిలోమీటర్లు
B).4286 కిలోమీటర్లు
C).4287 కిలోమీటర్లు
D).4288 కిలోమీటర్లు.

సమాధానం : ” B ” (4286 కిలోమీటర్లు ).

39).ప్రపంచంలో తొలి బుల్లెట్ రైలును 1964లో ఆరంభించిన దేశం?

A).జపాన్
B).చైనా
C).అమెరికా
D).భారత్

సమాధానం :” A” ( జపాన్ ).

40).తూర్పు రైల్వే ప్రధాన కేంద్ర స్థానం?

A).ముంబయి
B).కోలకత్తా
C).న్యూ ఢిల్లీ
D).గోరఖ్ పూర్.

సమాధానం : ” కోలకత్తా

41).6, 8, 12, 15 ల క. సా. గు ఎంత?

A).60
B).240
C).120
D).360

సమాధానం : “C” ( 120)

42).రూ. 100 కొన్న ఒక వస్తువు మీద 10% లాభం రావాలన్నా ఆ వస్తువు అమ్మిన వెల ఎంత?

A).91 రూపాయలు.
B).111 రూపాయలు.
C).110 రూపాయలు
D).109 రూపాయలు.

సమాధానం :”C”( 110 రూపాయలు ).

43).0.32,  0.02ల అనుపాత మధ్యమం ఎంత?

A).8
B).0.8
C).0.08
D).0.4

సమాధానం : ” C “(0.08)

44).వైద్యుడు : స్టెతస్కోప్ ::?

A).పోలీసులు :లాఠీ
B).జైలర్ : ఖైదీ
C).ఉపాధ్యాయుడు : విద్యార్థులు
D).మెకానిక్ : పరికరాలు.

సమాధానం : ” A “( పోలీసులు : లాఠీ ).

45).R, M,…, F, D, C.

A).F
B).G
C).H
D).I

సమాధానం : ” D ” (I)

46).M=13, O=15 అయితే “DEAF”?

A).4616
B).4316
C).4517
D).4516

సమాధానం : ” D ” (4516).

47).CAR = 22 అయిన SCOOTER ఎంత?

A).33
B).44
C).11
D).95

సమాధానం : ” D ” (95).

48).సూర్యుడు, చంద్రుడు, విశ్వం, నక్షత్రాలలో భిన్నమైనది?

A).సూర్యుడు
B).విశ్వం
C).చంద్రుడు
D).నక్షత్రాలు.

సమాధానం : “B”( విశ్వం. ).

49).5, 2, 6, 4, 7, 8, 8, _, 9

A).10
B).12
C).16
D).18

సమాధానం : ” C ” ( 16 ).

50).1024 టెరాబైట్స్ = _____ పెటా బైట్స్.

A).32
B).64
C).1024
D).1

సమాధానం : ” D ” ( 1).

51).ఒక వేళ Z=26, NET=39 అయిన NUT =?

A).50
B).53
C).55
D).56

సమాధానం : ” C ” ( 55).

52).1, 2, 6, 24, 120___?

A).240
B).360
C).480
D).720

సమాధానం : ” D ” (720).

53).1, 4, 9, 16, 25,?

A).35
B).36
C).48
D).49

సమాధానం : ” B ” ( 36)

54).ఈ రోజు మంగళవారం అయితే 62 రోజుల తర్వాత వచ్చు వారం?

A).సోమవారం
B).మంగళవారం
C).ఆదివారం
D).శనివారం

సమాధానం :” A” ( సోమవారం ).

55).ఒక రోజులో గడియారం లో ముల్లులు ఎన్నిసార్లు, ఒకే సరళరేఖలో ఉంటాయి?

A).48
B).44
C).22
D).24

సమాధానం : ” B ” (44).

56).2096 తర్వాత వచ్చే మొదటి లీప్ సంవత్సరం ఏది?

A).2100
B).2104
C).2106
D).2108

సమాధానం : ” B ” ( 2104).

57).GH, JL, NQ, SW, YD__?

A).FL
B).EJ
C).FJ
D).EL

సమాధానం : ” A ” ( FL).

58).I, V, X, L,C, D,?

A).LX
B).XD
C).M
D).CD

సమాధానం : ” C ” ( M ).

59).ABZY, CDXW, EFVU, ___

A).FGTS
B).HGTS
C).GHTS
D).GHST

సమాధానం : ” C ” ( GHTS ).

60).U, O, I, __, A .

A).E
B).C
C).S
D).G

సమాధానం : ” A “( E ).

61).అడుగు : అంగుళం : : సంవత్సరం : ——–

A).రోజు
B).వారం
C).నెల
D).దశాబ్దం

సమాధానం : “C ” ( నెల ).

62).చదవడం : విజ్ఞానం : : _____ : ______

A).ఈదడం : వ్యాయామం
B).ఆనందం : ఆడడం
C).సాహసం : పర్యటించడం
D).పనిచేయడం : అనుభవం

సమాధానం : ” C ” ( సాహసం : పర్యటించడం ).

63).పంజాబ్ : బాంగ్రా : : గుజరాత్ 😕

A).బిమ
B).గార్బా
C).ఘమర్
D).కథక్

సమాధానం : ” B ” ( గార్భా ).

64).20 సంఖ్యల సరాసరి 45.అందు 18 సంఖ్యల సరాసరి 45.అయిన మిగిలిన సంఖ్యల సరాసరి?

A).54
B).45
C).56
D).72

సమాధానం :” B ” ( 45 ).

65).మొదటి 10 సహజ సంఖ్యల సరాసరి?
A).5.5
B).6.5
C).7.5
D).4.5

సమాధానం : ” A ” ( 5.5).

66).మొదటి ఐదు ప్రధాన సంఖ్యల సగటు?

A).5.5
B).6.5
C).5.6
D).6.6

సమాధానం : ” C ” ( 5.6).

67).మొదటి 10 ప్రధాన సంఖ్యల సగటు?

A).12.9
B).12
C).13
D).10

సమాధానం : ” A ” ( 12.9).

68) 1-100 వరకూ గల ప్రధాన సంఖ్యలు ఎన్ని?

A).25
B).24
C).20
D)30

సమాధానం : ” A ” (25).

69).5, 125 ల అనుపాత మధ్యమం :

A).65
B).25
C).26
D).60

సమాధానం : ” B ” ( 25 ).

70).90, 75, 18,ల అనుపాత చతుర్ధ పదం?

A).15
B).30
C).25
D).20

సమాధానం : ” A ” ( 15).

71).మొదటి n సహజ సంఖ్యల వ్యాప్తి?

A).n-1
B).n-3
C).n-5
D).n-4

సమాధానం : ” A ” ( n-1).

72). 7, 14, 28,…..వరుస క్రమంలో 10వ పదం ఏది?

A).1792
B).2546
C).3584
D).4096

సమాధానం :”C”(3584).

73).SUN = 108, MOON = 114 అయితే STAR =?

A).120
B).116
C).122
D).128

సమాధానం : ” B ” (116).

74).88 చే నిశేషంగా భాగించబడే ఐదంకెల చిన్న సంఖ్య?

A).10032
B).10132
C).10088
D).10023

సమాధానం : ” A “( 10032).

75).MONEY : YENOM : : RIGHT: ?

A).HTIRG
B).THGIR
C).GIRHT
D).IRGHT

సమాధానం : ” B ” ( THGIR ).

76).క్రింది వానిలో భిన్నమైనది?

A).జనవరి, మే
B).ఏప్రిల్, జూన్
C).జూలై, ఆగష్టు
D).జనవరి, నవంబర్

సమాధానం :” D”( జనవరి, నవంబర్ ).

77).పోలియో : వైరస్ : : ఆంథ్రాక్స్ :  ?

A).ఫంగస్
B).బాక్టీరియా
C).వైరస్
D).కీటకాలు

సమాధానం : ” B ” ( బాక్టీరియా ).

78).కంప్యూటర్ పితామహుడు?

A).చార్లెస్
B).చార్లెస్ బాబేజ్
C).పాస్కల్
D).యార్క్

సమాధానం : ” B” ( చార్లెస్ బాబేజ్ ).

79).ఒక రోజులో 8 నిముషాలు ఎంత శాతం?

A).5.5%
B).2.5%
C).55%
D).0.55%

సమాధానం :” D”( 0.55%)

80).రెసిస్టన్స్ : ఓం : : కరెంటు : ?

A).ఫారడే
B).రేడియన్
C).ఆంపియర్
D).వోల్టు .

సమాధానం : “C”( ఆంపియర్ ).

81).59°యొక్క పదబంధం కోణంను కనుగొనుము?

A).31°
B).36°
C).21°
D).41°

సమాధానం : ” C ” ( 21°).

82).2, 3, 10, 15,?

A).25
B).26
C).24
D)30

సమాధానం :” C “(24).

83).మ్యాగజైన్ : ఎడిటర్ : : డ్రామా 😕

A).దర్శకుడు
B).హీరో
C).హీరోయిన్
D).పెయింటర్

సమాధానం : ” A ” ( దర్శకుడు ).

84).196:1372: :256 😕

A).3436
B).4048
C).6344
D).2048

సమాధానం : “D” ( 2048 ).

85).క్రింది వానిలో ప్రధాన సంఖ్య కానిది?

A) 31
B).41
C).51
D).61

సమాధానం : ” D ” (61).

86).ADC = 12, BEC =?

A).18
B).30
C).28
D).24

సమాధానం : ” B ” (30).

87).6, 12, 20, 30, 42,  ?

A).53
B).52
C).56
D).50

సమాధానం : ” C ” (56).

88).ఒక కంప్యూటర్ ధర 35, 000 రూపాయలు అయినప్పుడు 20% ధర తగ్గింపుతో దాని అమ్మకపు వెల ఎంత?

A)42, 000 రూపాయలు
B).28, 000 రూపాయలు
C).47, 000 రూపాయలు
D).ఏవి కావు

సమాధానం : ” B “( 28, 000 రూపాయలు ).

89). 12, 18 మరియు 21 లలో భాగింపబడే 5 అంకెల కనిష్ట సంఖ్య?

A).50321
B).10080
C).10224
D).30256

సమాధానం :”B”(10080).

90).CAT =24 అయితే BAT =?

A).32
B).21
C).23
D).42

సమాధానం :” C ” ( 23 ).

91).క్రింది వానిలో భిన్నమైనది ఏది?

A).కంప్యూటర్
B).ఎక్సరే
C).రేడియో
D)టెలివిజన్

సమాధానం : ” B ” ( ఎక్సరే ).

92).ఆర్నిథాలజీ : పక్షులు : : సైటాలజి : ?

A).కణం
B).అణువు
C).జంతువు
D).మొక్కలు

సమాధానం : ” A ” ( కణం ).

93).AZ, BY, CX, DW, ____?

A).EU
B).EV
C).EW
D).FW

సమాధానం : ” B ” ( EV ).

94).ఆగ్నేయాన్ని తూర్పు అనుకుంటే ఏ దిక్కుని పడమర అంటారు?

A).ఈశాన్యం
B).ఆగ్నేయం
C).నైఋతి
D).వాయువ్యం

సమాధానం : ” D ” ( వాయువ్యం ).

95).క్రింది వానిలో భిన్నమైనది?

A).ఆక్సిజన్
B).హైడ్రోజన్
C).కార్బన్ -డై – ఆక్సైడ్
D).ఆల్కహాల్

సమాధానం :” D” ( ఆల్కహాల్ )

96).19, 2, 38, 3, 144, 4__?

A).228
B).256
C).352
D).456

సమాధానం : ” D ” ( 456 ).

97).21: 3 : :  574 😕

A).113
B).23
C).97
D).82

సమాధానం : “D” ( 82 ).

98).( 7-12x) – (3x -7) =14 అయిన x విలువ?

A).-4
B).0
C).5
D).2

సమాధానం : ” B” (0)

99).సమయం 8:30 అయినపుడు గడియారంలో రెండు ముళ్ల మధ్య కోణం?

A).80°
B).75°
C).60°
D)105°

సమాధానం : ” B “( 75)

100).ఒక వేళ A=1, BAD=7 అయిన HAT =?

A).8
B).10
C).19
D).29

సమాధానం : ” D ” (29).

More Bits

RRB NTPC గురించి మరిన్ని విషయాలు తెలుసుకోండి Clik Here

More AP jobs Today

DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ

Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్

DMHO లో మరిన్ని ఉద్యోగాలు

ఈ రోజు వచ్చిన రైల్వే జాబ్స్
2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here