ఫ్లాష్ న్యూస్ , రైల్వే ఎన్టీపీసీ మూడవ ఫేజ్ పరీక్ష కేంద్రాల తేదీలు, లింక్ విడుదల :
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో రైల్వే ఎన్టీపీసీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చినది.
రైల్వే ఎన్టీపీసీ మూడవ ఫేజ్ పరీక్షలకు సంబంధించి అభ్యర్థులు వారి వారి పరీక్ష తేదీలు మరియు పరీక్ష నగరాలను తెలుసుకోవడానికి లింక్ ఆక్టివేట్ అయినది.
ఈ క్రింది లింక్ ద్వారా అభ్యర్థులు తమ పరీక్ష కేంద్రాలను మరియు తేదీలను వివరాలను తెలుసుకోవచ్చు.
అభ్యర్థులు ఈ క్రింది లింక్ ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పుట్టిన తేది వివరాలను ఎంటర్ చేసి పరీక్ష తేదీలను చెక్ చేసుకోవచ్చు.
పరీక్షలకు నాలుగు రోజుల ముందు ఈ -కాల్ లెటర్స్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
భారతీయ రైల్వే బోర్డు నిర్వహించనున్న ఈ మూడవ ఫేజ్ రైల్వే పరీక్షలు జనవరి 31 వ తేది నుండి ఫిబ్రవరి 12వ తేది వరకూ జరగనున్న ఈ పరీక్షలకు సుమారు 27 లక్షల మంది హాజరు కానున్నారు.