RTUKT ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ తేదీ విడుదల:
ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం త్రిబుల్ ఐటీ లో 2020-2021 సంవత్సరానికి గాను ప్రవేశాలు పొందేందుకు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఈనెల 28వ తేదీన ఉదయం 11 గంటల నుండి 1 గంట వరకు ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుంది.
ఈ ఎగ్జామినేషన్ కు సంబంధించి మొత్తం 638 ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది.
కావున ఈ ఎగ్జామినేషన్ కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అఫీషియల్ వెబ్ సైట్ లో ఇవ్వబడిన హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకుని
ఎగ్జామినేషన్ కు హాజరు కావాల్సి ఉంటుంది
దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు
Railway NTPC Model Paper
DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ
Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్