స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(SAI) లో ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటన జారీ :

భారత కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ విభాగానికి చెందిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI), న్యూ ఢిల్లీ లో ఖాళీగా ఉన్న యంగ్ ప్రొఫెషనల్స్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.

SAI Recruitment 2021 Update Telugu
SAI Recruitment 2021 Update Telugu

ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రముల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. SAI Recruitment 2021 Update Telugu

మరియు భారీస్థాయిలో జీతములు లభించే ఈ ఒప్పంద     ప్రాతిపదిక పోస్టులకు అర్హతలు గల ఇండియన్ సిటిజెన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభం తేదిఏప్రిల్ 6, 2021
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదిఏప్రిల్ 16, 2021

విభాగాల వారీగా ఖాళీలు :

యంగ్ ప్రొఫెషనల్స్ (అథ్లెటిక్ రిలేషన్ మేనేజర్)21

అర్హతలు :

ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసి, స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ లో డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

లేదా ఎంబీఏ /పీజీడీఎం కోర్సులలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ప్రకటనలో పొందుపరిచారు.

మరింత ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు ఆఫీషియల్ నోటిఫికేషన్ ను చూడవచ్చును.

వయసు :

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు 35 సంవత్సరాలు మించరాదు.

ఎలా అప్లై చేసుకోవాలి..?

ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజును చెల్లించవలసిన అవసరం లేదు.

ఎంపిక విధానం :

షార్ట్ లిస్ట్ మరియు ఇంటర్వ్యూ విధానముల ద్వారా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 40,000 రూపాయలు నుండి 60,000 రూపాయలు జీతముగా లభించనుంది.

ఈమెయిల్ అడ్రస్ :

[email protected]

Website 

Notification

తప్పనసరిగా కామెంట్ రాయండి రిప్లై ఉంటుంది. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వారికి ఉద్యోగం రావడానికి సహకరించండి.

టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Click Here  




LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here