సైనిక పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపు :

సైనిక పాఠశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్షకు  సంబంధించిన   ఒక ముఖ్యమైన వార్త వచ్చినది.

Sainik Schools Admissions 2020 Update
Sainik Schools Admissions 2020 Update

అఖిల భారత సైనిక పాఠశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును పెంచుతూ ఒక ప్రకటన రావడం జరిగింది.

తాజాగా వెలువడిన ఈ ప్రకటన ద్వారా సైనిక పాఠశాలల్లో ప్రవేశ పరీక్షకు దరఖాస్తు గడువును డిసెంబర్ 3 వ తేదీ వరకూ పెంచుతూ కోరుకొండ సైనిక పాఠశాల నుంచి అప్డేట్ వచ్చింది.

కాగా సైనిక పాఠశాలల్లో ప్రవేశాలకు జనవరి 10,2021 వ తేదీన ప్రవేశపరీక్షను నిర్వహించనున్నారు.

More Current Affairs

More Current Affairs

Railway NTPC Model Paper

More AP jobs Today

DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ

Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్  




LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here