SBI లో 5132 పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల :

భారత కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి సుమారు 5132 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.

SBI 5132 Jobs Recruitment
SBI 5132 Jobs Recruitment

భారత దేశ వ్యాప్తంగా వివిధ నగర ప్రాంతాలలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్స్ లో ఖాళీగా ఉన్న       5132 జూనియర్ అసోసియేట్స్ (కస్టమర్ సపోర్ట్ &సేల్స్ ) ఉద్యోగాల భర్తీని ఈ నోటిఫికేషన్ ద్వారా చేపట్టనున్నారు. SBI 5132 Jobs Recruitment

SBI భర్తీ చేయనున్న ఈ ఉద్యోగాలలో రెగ్యులర్ వేకెన్సీ లతో పాటు బ్యాక్ లాగ్ వేకెన్సీ లు కూడా ఉన్నాయి.

ఆన్లైన్ పరీక్షల ద్వారా భర్తీ చేయనున్న ఈ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రములకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.మరియు ఇండియన్ సిటీజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

SBI 5132 Jobs Recruitment
SBI 5132 Jobs Recruitment

ముఖ్యమైన తేదీలు :

ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభం తేదిఏప్రిల్ 27, 2021
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదిమే 17, 2021
ఎడిటింగ్ అప్లికేషన్స్ కు చివరి తేదిమే 17, 2021
ప్రింటింగ్ అప్లికేషన్స్ కు చివరి తేదిజూన్ 1, 2021
ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ తేదిజూన్ 2021
మెయిన్స్ పరీక్ష నిర్వహణ తేదిజూలై 31, 2021

విభాగాల వారీగా ఖాళీలు :

జూనియర్ అసోసియేట్స్ (కస్టమర్ సపోర్ట్ &సేల్స్ )- 5132

సర్కిల్స్ వారీగా ఖాళీలు :

అహ్మదాబాద్942
బెంగుళూరు426
భోపాల్208
బెంగాల్300
భూభనేశ్వర్75
చండిఘర్510
చెన్నై475
ఢిల్లీ158
ఢిల్లీ /చండిఘర్110
హైదరాబాద్275
జైపూర్187
కేరళ106
లక్నో /ఢిల్లీ369
మహారాష్ట్ర /ముంబై మెట్రో640
మహారాష్ట్ర10
నార్త్ ఈస్ట్రన్256

స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ :

చండీగర్55
నార్త్ ఈస్ట్రన్30
SBI 5132 Jobs Recruitment
SBI 5132 Jobs Recruitment

అర్హతలు :

గుర్తింపు పొందిన యూనివర్సిటీ ల నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చునని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

విద్యా అర్హతలు కు సంబంధించిన మరింత ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు ఆఫీషియల్ నోటిఫికేషన్ ను చూడవచ్చును.

వయసు :

20 నుండి 28 సంవత్సరాలు వయసు ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామవళిని అనుసరించి ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు PWD అభ్యర్థులకు 15 సంవత్సరాలు వరకూ వయసు పరిమితి సడలింపు కలదు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

జనరల్ /ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 750 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.

ఎస్సీ /ఎస్టీ కేటగిరి అభ్యర్థులు ఎటువంటి ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.

ఎంపిక విధానం :

ఆన్లైన్ ప్రిలిమ్స్ & మెయిన్స్ పరీక్షలు , లోకల్ లాంగ్వేజ్ టెస్ట్స్ నిర్వహణ ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు  17,900 రూపాయలు నుండి 47,920 రూపాయలు వరకూ జీతం లభించనుంది.

ఈమెయిల్ అడ్రస్ :

[email protected]

Website 1 

Website 2 

Notification




LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here