ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఇరు తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త.

భారత దేశ బ్యాంకుల్లో రారాజు అయిన స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(SBI) నుంచి అప్రెంటైన్స్ ఖాళీల  భర్తీకి భారీ సంఖ్యలో ఒక నోటిఫికేషన్ విడుదల అయినది.

SBI 8500 Vacancies Recruitment Latest Telugu 2020
SBI 8500 Vacancies Recruitment Latest Telugu 2020

ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అప్రెంటైన్స్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజెన్స్ అందరూ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా తాజాగా విడుదల చేసిన అప్రెంటైన్స్ కు అప్లై చేసుకోవచ్చు. SBI 8500 Vacancies Recruitment Latest Telugu 2020

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు  ప్రారంభం తేదీనవంబర్ 20,2020
దరఖాస్తుకు  చివరి తేదీ డిసెంబర్ 10,2020
ఆన్లైన్ పరీక్ష నిర్వహణ తేదీ జనవరి 2021

ఉద్యోగాలు – వివరాలు :

స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి తాజాగా విడుదల అయిన ఈ నోటిఫికేషన్ ద్వారా భారత దేశ వ్యాప్తంగా మొత్తం 8500 అప్రెంటైన్స్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

SBI అప్రెంటైన్స్ – రాష్ట్రాలవారీగా ఖాళీలు :

ఆంధ్రప్రదేశ్620
తెలంగాణ460
గుజరాత్480
కర్ణాటక600
మధ్యప్రదేశ్430
ఛత్తీస్ ఘర్90
వెస్ట్ బెంగాల్480
ఒడిశా400
హిమాచల్ ప్రదేశ్130
హర్యానా162
పంజాబ్260
తమిళనాడు470
పాండిచేరి6
ఢిల్లీ7
ఉత్తరాఖండ్269
రాజస్థాన్720
కేరళ141
ఉత్తర ప్రదేశ్1206
మహారాష్ట్ర644
అరుణాచల్ ప్రదేశ్25
అస్సాం90
మణిపూర్12
మేఘాలయ40
మిజోరాం18
నాగాలాండ్35
త్రిపుర30
బీహార్475
ఝార్ఖండ్200

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం – SBI అప్రెంటైన్స్  ఖాళీలు :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఎస్బిఐ లో 620 అప్రెంటైన్స్ ఖాళీలు ఉన్నాయి. జిల్లాలవారి ఖాళీల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్రం – SBI అప్రెంటైన్స్ ఖాళీలు:

శ్రీకాకుళం33
విజయనగరం29
విశాఖపట్నం44
తూర్పుగోదావరి62
పశ్చిమ గోదావరి75
కృష్ణ53
గుంటూరు75
ప్రకాశం47
నెల్లూరు37
చిత్తూరు43
వైఎస్ఆర్ కడప51
అనంతపురం28
కర్నూల్43

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం అన్ని జిల్లాలలో కలిపి మొత్తం  460 అప్రెంటైన్స్ ఖాళీలు ఉన్నాయి. జిల్లాల వారీగా ఖాళీల పూర్తి వివరాలకు అభ్యర్థులు ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్ ను చూడవచ్చును.

అర్హతలు :

స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన తాజా అప్రెంటైన్స్ కు భర్తీ చేయాలనుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి 31/10/2020 నాటికీ  గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండవలెను.

వయో పరిమితి :

ఈ అప్రెంటైన్స్ కు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థుల వయసు 20 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండవలెను.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు ఈ అప్రెంటైన్స్ కు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు రుసుము :

జనరల్ /OBC/EWS కేటగిరీ అభ్యర్థులు – 300 రూపాయలు.

SC / ST/PWD కేటగిరీ అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు రుసుము చెల్లించవలసిన అవసరం లేదు.

ఎంపిక విధానం :

ఆన్లైన్ టెస్ట్ విధానం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. స్థానిక భాష లో నైపుణ్యం అవసరం.

స్టైఫండ్ – వివరాలు :

మొదటి సంవత్సరం15,000 రూపాయలు
రెండవ సంవత్సరం 16,500 రూపాయలు
మూడవ సంవత్సరం19,000 రూపాయలు

SBI అప్రెంటైన్స్ కు ఎంపికైన అభ్యర్థులు కు మూడు సంవత్సరాలు అప్రెంటైన్స్ షిప్ చేయవలసి ఉంటుంది.

ఈ మూడేళ్ళ అప్రెంటైన్స్ షిప్ లో అభ్యర్థులు ఈ క్రింది విధంగా స్టైఫండ్ ను అందుకోనున్నారు.

Website

Notification

Apply Now

More Current Affairs

More Current Affairs

Railway NTPC Model Paper

More AP jobs Today

DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ

Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్  
LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here