పండగ వేళ ఖాతా దారులకు SBI శుభవార్త :

పండుగలు ప్రారంభం అవుతున్న సమయంలో కస్టమర్ ల కోసం SBI ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది.

SBI Bank Loan Good News 2020
SBI Bank Loan Good News 2020

అయితే పడుగ రోజులలో కొత్త వస్తువులు కొనుకొవడానికి లేదా వారి యొక్క అవసరాలు తీర్చు కొవడానికి చాల మంది లోన్ కోసం చూస్తు ఉంటారు వారి కోసం SBI నుంచి ఈ ప్రకటన రావడం జరిగింది.

బంగారం పై రుణాలను 7.50% వడ్డీ రేటుకు, పర్సనల్ లోన్ పై 9.60%, కార్ లోన్ పై 7.50% వడ్డీకి రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపింది.

అంతే కాకుండా యోనో యాప్ ద్వారా లోన్ అప్లై చేస్తే ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయకుండా వేగంగా అప్రూవాల్ వస్తుంది .

మీకు నచ్చితే షేర్ చేయండి  కామెంట్ చేయండి.

టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Clik Here

More Current Affairs

Railway NTPC Model Paper

More AP jobs Today

DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ

Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్

DMHO లో మరిన్ని ఉద్యోగాలు

ఈ రోజు వచ్చిన రైల్వే జాబ్స్




LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here