SBI బ్యాంక్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ముఖ్యమైన ప్రకటన :
ప్రముఖ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో క్లరికల్ క్యాడర్ కు చెందిన కస్టమర్ సపోర్ట్ & సేల్స్ ఆఫీసర్ల ఉద్యోగాల నియామకాలకు నిర్వహించిన వ్రాత పరీక్షల కు సంబంధించిన మార్కులను తమ అధికారిక వెబ్సైటు లో పొందుపరిచినట్లు SBI ప్రకటించింది.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ క్రింది వెబ్సైటు లింక్ ద్వారా తమ తమ మార్కులను తెలుసుకోవచ్చు. SBI Recruitment 2021 Update Telugu