సి ఆర్ రెడ్డి కాలేజ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ నుండి వివిధ పోస్టుల భర్తీ:

సర్ సి ఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ వెస్ట్ గోదావరి జిల్లా నుండి వివిధ విభాగాలలో ప్రొఫెసర్స్ మరియు లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఏలూరు లో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. Sir CR Reddy College Jobs Recruitment 2020

Sir CR Reddy College Jobs Recruitment 2020
Sir CR Reddy College Jobs Recruitment 2020

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ29 అక్టోబర్ 2020

పోస్టుల వివరాలు:

వివిధ విభాగాలలో ప్రొఫెసర్స్ మరియు లెక్చరర్ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది

అర్హతలు:

ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో M Pharma మరియు PhD చేసి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి

మరియు లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఫార్మ్-D లేదా
M- ఫార్మా చేసి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం ఉండాలి

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు బయో డేటా మరియు సర్టిఫికెట్లను జతచేసి క్రింద ఇవ్వబడిన చిరునామాకు గాని లేదా ఈమెయిల్ అడ్రస్కు పంపవలసి ఉంటుంది

చిరునామా:

సర్ సి ఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్,
ఫార్మాస్యూటికల్ సైన్సెస్,
శాంతినగర్,
ఏలూరు- 534007

ఈమెయిల్ అడ్రస్:

[email protected]

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు పైన ఇవ్వబడిన ఈ మెయిల్ అడ్రస్కు సంప్రదించగలరు.

APPSC More Updates

DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ

Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్

DMHO లో మరిన్ని ఉద్యోగాలు

ఈ రోజు వచ్చిన రైల్వే జాబ్స్
LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here