సౌత్రన్ రైల్వే నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల:

సౌత్రన్  రైల్వే నుండి COVID-19 వార్డు నందు పనిచేయుటకు ఫుల్ టైం మెడికల్ ప్రాక్టీషనర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది మరియు కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లోని ఓపెన్ మార్కెట్ లోని అభ్యర్థులు మరియు స్టేట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ రిటైర్డ్ మెడికల్ ఆఫీసర్స్ మరియు రిటైర్డ్ రైల్వే  డాక్టర్స్ అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు చెన్నైలోని పెరంబుర్ రైల్వే హాస్పిటల్ లో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. Southern Railway recruitment Telugu 2020

Southern Railway recruitment Telugu 2020
Southern Railway recruitment Telugu 2020

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ6 అక్టోబర్ 2020
ఆన్లైన్ లేదా ఫోన్ కాల్ ద్వారా ఇంటర్వ్యూ జరుగు తేదీలు13 అక్టోబర్ 2020

పోస్టుల సంఖ్య:

మెడికల్ ప్రాక్టీషనర్ విభాగంలో 32 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది

విభాగాల వారీగా ఖాళీలు:

ఇంటెన్సివిస్ట్8
డయాగ్నస్టిక్ రేడియాలజిస్ట్4
ఫిజిషియన్6
GDMO14

అర్హతలు:

ఇంటెన్సివిస్ట్:

సంబంధిత మెడిసిన్ విభాగంలో MD చేసి ఉండాలి
మరియు రిప్యూటెడ్ హాస్పిటల్ లో ICU నందు ఇంటెన్సివ్ కేర్ లో కనీసం ఒక సంవత్సరం ఫెలోషిప్ చేసి ఉండాలి

డయాగ్నస్టిక్ రేడియాలజిస్ట్:

రేడియో డయాగ్నస్టిక్ లో MD లేదా DNB చేసి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి

ఫిజీషియన్:

సంబంధిత మెడిసిన్ విభాగంలో MD చేసి ఉండాలి

GDMO:

MBBS  చేసి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి

వయస్సు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ఓపెన్ మార్కెట్ అభ్యర్థులకు 53 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు  5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కలదు

మరియు స్టేట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ రిటైర్డ్ మెడికల్ ఆఫీసర్ మరియు రిటైర్డ్ రైల్వే డాక్టర్స్ 65 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి

జీతం:

GDMO పోస్టులకు 75000 జీతం ఇవ్వడం జరుగుతుంది మరియు స్పెషలిస్ట్ పోస్టులకు 95000  జీతం ఇవ్వడం జరుగుతుంది

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నోటిఫికేషన్ లో ఇవ్వబడిన అప్లికేషన్ పూర్తి చేసి పైన ఇవ్వబడిన తేదీలోపు ఈ క్రింద ఇవ్వబడిన ఈ మెయిల్ అడ్రస్ కి పంపవలసి ఉంటుంది
ఈమెయిల్ అడ్రస్:
[email protected]

ఎంపిక చేసుకునే విధానం:

ఆన్లైన్ లేదా ఫోన్ కాల్ ఇంటర్వ్యూ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది

మరిన్ని రైల్వే ఉద్యోగాల కొరకు క్లిక్ చెయ్యండి. Clik Here

website

Notification

నవోదయ లో 166 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

BECIL లో 4000 ఉద్యోగాలు సూపర్ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి.

THSTI నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

50% LikesVS
50% DislikesLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here