Home A.P JOBS SSC 5846 Constable Jobs 2020 Telugu | SSC లో 5846 కానిస్టేబుల్ ఉద్యోగాల...

SSC 5846 Constable Jobs 2020 Telugu | SSC లో 5846 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ

SSC లో 5846 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ:

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులకు SSC నుంచి ఒక భారీ నోటిఫికేషన్ రావడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల వారు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చును, ఇవి పర్మెనెంట్ ఉద్యోగాలు గా చెప్పుకోవచ్చును. అభ్యర్థులు ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవచ్చును. కావున ప్రతి ఒక్కరు ఈ జాబ్ నోటిఫికేషన్ ని మీ ప్రెండ్స్ కి షేర్ చెయ్యండి.

SSC 5846 Constable Jobs 2020 Telugu
SSC 5846 Constable Jobs 2020 Telugu

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ01-08-2020
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ07-09-2020 (23:30)
ఆన్‌లైన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ09-09-2020 (23:30)
ఆఫ్‌లైన్ చలాన చెల్లించడానికి చివరి తేదీ11-09-2020 (23:30)
ఆఫ్‌లైన్ చలాన చెల్లించడానికి చివరి తేదీ (బ్యాంక్ పని గంటలలో)14-09-2020
పరీక్ష తేదీ27-11-2020 నుండి 14-12-2020 వరకు

మొత్తం ఖాళీలు:

5846

విభాగాల వారీగా ఖాళీలు:

కానిస్టేబుల్ (Exe) -Male3433
కానిస్టేబుల్ (Exe.) – మగ (మాజీ సైనికులు (ఇతరులు)226
కానిస్టేబుల్ (Exe.) – మగ (మాజీ సైనికులు [కమాండో (పారా -3.2) (బ్యాక్‌లాగ్ SC-34 & ST-19 తో సహా)243
కానిస్టేబుల్ (Exe.) – ఆడ1944

విద్యార్హతలు:

గుర్తింపు పోందిన బోర్డ్ నుండి ఇంటర్ పాస్ అయి ఉండాలి.

వయస్సు:

కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 25 సంవత్సరాలు
నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు వర్తిస్తుంది

జీతం:

21700- 69100

పరీక్ష కేంద్రలు:

చీరాల
గుంటూరు
కాకినాడ
కర్నూల్,
నెల్లూరు
రాజమండ్రి
తిరుపతి
విజయనగరం
విజయవాడ
విశాఖపట్నం
హైదరాబాద్
కరీంనగర్
వరంగల్

ఎలా ఎంపిక చేస్తారు:

కంప్యూటర్ బేసిడ్ పరీక్ష:

SubjectNumber of QuestionsMaximum MarksDuration/time allowed
సాధారణ జ్ఞానం / ప్రస్తుత వ్యవహారాలు505090 Minutes
రీజనింగ్2525
సంఖ్యా సామర్థ్యం1515
కంప్యూటర్ ఫండమెంటల్స్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్, కమ్యూనికేషన్, ఇంటర్నెట్, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ మరియు వెబ్ బ్రౌజర్లు మొదలైనవి1010

2) శారీరక ప్రమాణలు మరియు కొలత పరీక్ష (PE&MT)

3) మెడికల్ స్టాండర్డ్ ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.

ఎలా అప్లై చేసుకోవాలి:

అన్‌లైన్ లో అప్లై చేసుకోవాలి

ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ ప్రెండ్స్ కి వాట్సప్ ద్వారా షేర్ చెయ్యండి. మీకు కావలసిన జాబ్ ని కామెంట్ రాయండి. ప్రక్కన కనిపిస్తున్న బెల్ బటన్ మీద క్లిక్ చెయ్యండి.

Website

Notification

Apply Now

పరీక్ష లేకుండా స్టేట్ బ్యాంక్ లో వివిధ ఉద్యోగాల భర్తీ.

పరీక్ష లేకుండా రైల్వే ఉద్యోగాల భర్తీ

రూరల్ డెవలప్‌మెంట్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ

సరికొత్త రైల్వే ఉద్యోగాలు

మరిన్ని పారెస్ట్ ఉద్యోగాల గురించి క్లిక్ చెయ్యండి.

APEDCET 2020 నోటిఫికేషన్ విడుదల

నార్త్ ఈస్ట్ ఫ్రంటైర్ రైల్వే నుండి వివిధ ఉద్యోగాల భర్తీ

APPSC పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఇనిషియల్ ఆన్సర్ కీ విడుదల 




LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here