స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి కానిస్టేబుల్ GD పోస్టులకు సంబంధించిన ఎగ్జామినేషన్ షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది.

SSC Constable GD Schedule 2021
SSC Constable GD Schedule 2021

కావున CAPF, NIA,SSF లో పనిచేయుటకు కానిస్టేబుల్ పోస్టులకు అస్సాం రైఫిల్స్ ఎగ్జామినేషన్ 2021 కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మే మొదటి వారం నుండి అఫీషియల్ వెబ్ సైట్ లో లింక్ ద్వారా ఎగ్జామినేషన్ షెడ్యూల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు SSC Constable GD Schedule 2021

దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.

బ్యాంక్ ఆఫ్ బరోడా లో 511 ఉద్యోగాలు

పరీక్ష లేదు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(SAI) లో ప్రభుత్వ ఉద్యోగాలు

Notification

Website
LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here