Home A.P JOBS SSC JHT and Junior Translator Examination 2020 Recruitment | SSC JHT మరియు...

SSC JHT and Junior Translator Examination 2020 Recruitment | SSC JHT మరియు జూనియర్ ట్రాన్స్లేటర్ ఎగ్జామినేషన్ 2020 నోటిఫికేషన్

SSC JHT మరియు జూనియర్ ట్రాన్స్లేటర్ ఎగ్జామినేషన్ 2020 నోటిఫికేషన్ విడుదల :

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ మరియు జూనియర్ ట్రాన్స్లేటర్ మరియు సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఎగ్జామినేషన్ 2020 నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 

SSC JHT and Junior Translator Examination 2020 Recruitmentv
SSC JHT and Junior Translator Examination 2020 Recruitment

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ ఎగ్జామినేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వివిధ మినిస్ట్రీస్ లేదా ఇండియన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ యొక్క సబ్ ఆర్డినేట్ ఆఫీస్ లో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. SSC JHT and Junior Translator Examination 2020 Recruitment

కావున ఈ ఎగ్జామినేషన్ కు హాజరు కావాలనుకునే అభ్యర్థులు అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది

ఈ ఎగ్జామినేషన్ మరియు పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను   సంప్రదించగలరు.

Website

Notification

ఆంధ్రలో పంచాయితీ సెక్రటరీ ఉద్యోగాల భర్తీ ఇంటార్వ్యూ తో




LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here