SSC Stenographer exam postponed Telugu 2019
A.P JOBS All India jobs jobs Latest jobs TS JOBS

SSC Stenographer exam postponed Telugu 2019 || ఎస్‌ఎస్‌సి స్టెనోగ్రాఫర్ పరీక్ష వాయిదా పడింది

SSC Stenographer exam postponed Telugu 2019
SSC Stenographer exam postponed Telugu 2019

 

స్టాఫ్ సెలక్షన్ కమీషన్ నుండి విద్యార్థులకు ఒక అతి ముఖ్యమైన ప్రకటన రావడం జరిగింది. స్టెనోగ్రాఫర్ లిమిటెడ్ డిపార్ట్‌మెంటల్
కాంపీటీటివ్ ఎగ్జామినేషన్ -2017 పరీక్షను వాయిదా వెయ్యడం జరిగింది. సాధారణంగా ఆగస్టు 25 న పరీక్ష నిర్వహించాలి కాని కొన్ని అనివార్య కారణాల వల్ల పరీక్షను వాయిదా వెయ్యడం జరిగింది.

పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారు అనేది అతి త్వరలో వెబ్‌సైట్ లో ప్రచురించనున్నారు, మరింత సమాచారం కొరకు అధికారిక వెబ్‌సైట్ లో చూడవచ్చును.

Website

SSC Stenographer exam postponed Telugu 2019

గ్రామ సచివాలయం మోడల్ పేపర్స్ ప్రిపేర్ అవ్వండి

  •  
  •  
  •  
  •  
telugucompetitive
My name is nageswararao My Village Pulla Bhimadolu Mandal west godavari ap
https://www.telugucompetitive.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *