తెలంగాణ రాష్ట్రంలో పరీక్షలన్నీ వాయిదా:

ఇరు తెలుగు రాష్ట్రాలలో ఒకటైన తెలంగాణ రాష్ట్రంలో  పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. 

తెలంగాణ రాష్ట్రాన్ని భారీ వర్షాలు  అతలాకుతలం చేస్తున్నాయి.  ఎడతెగని వర్షాలు తెలంగాణ రాష్ట్రాన్ని వణికిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో  అన్ని యూనివర్సిటీల పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. 

Telangana Exam news 2020
Telangana Exam news 2020

తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు మరియు అత్యవసర పరిస్థితులు నేపథ్యంలో తెలంగాణ అన్ని యూనివర్సిటీ ల పరిధి లో జరగాల్సిన

అన్ని పరీక్షలు వాయిదా వేస్తున్నట్లుగా తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రివర్యులు తెలిపారు.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నెలకొని ఉన్న పరిస్థితులను చూసి విద్యార్థులు ఎవరు ఆందోళన చెంద వద్దని, పరీక్షలన్నీ వాయిదా వేస్తున్నామని,

వాయిదా వేసిన పరీక్షల పునః నిర్వహణ తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రివర్యులు ఒక ప్రకటన ద్వారా తెలియచేసారు.

టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Clik Here

More Current Affairs

Railway NTPC Model Paper

More AP jobs Today

DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ

Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్

DMHO లో మరిన్ని ఉద్యోగాలు

ఈ రోజు వచ్చిన రైల్వే జాబ్స్
LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here