Telugu Competitive exams Important Awards
Group 1 Group 2 History Panchayati Secretary 2019 VRA VRO

Telugu Competitive exams Important Awards | పోటి పరీక్షలలో వచ్చే బిరుదులు

పోటి పరీక్షలలో వచ్చే బిరుదులు:

Telugu Competitive exams Important Awards
Telugu Competitive exams Important Awards

 

విజార్డ్ ఆఫ్ వండర్ డ్రగ్ అనే బిరుదు ఎవరికి వచ్చింది ? డాక్టర్ ఎల్లా ప్రగడ సుబ్బారావు.

వాగమశాసనుడు అనే బిరుదు ఎవరికి వచ్చింది ? నన్నయ.

శంభుదాసుడు మరియు ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదులు ఎవరికి వచ్చాయి ? ఎర్రన.

సరస్వతీ పుత్రుడు అనే బిరుదు ఎవరికి వచ్చింది ? పుట్టపర్తి నారాయణ చార్యులు.

కళాప్రపూర్ణ అనే బిరుదు ఎవరికి వచ్చింది ? దాశరథీ కృష్ణమాచార్యులు.

కవి సార్వభౌమ అనే బిరుదు ఎవరికి వచ్చింది ? శ్రీనాథుడు.

దేశోద్ధారక అనే బిరుదు ఎవరికి వచ్చింది ? కాశీనాథుని నాగేశ్వర రావు పంతులు.

గురుదేవ్ మరియు విశ్వకవి అనే బిరుదులు ఎవరికి వచ్చాయి ? రవీంద్రనాథ్ ఠాగూర్.

అన్నా అనే బిరుదు ఎవరికి వచ్చింది ? సి.ఎఫ్.అన్నాదురై.

భారతదేశ పునరజ్జీవ పిత అనే బిరుదు ఎవరికి వచ్చింది ? రాజా రామ్మోహన్ రాయ్ .

మహామాన్య అనే బిరుదు ఎవరికి వచ్చింది ? మదన్ మోహన్ మాలవీయ

లోకమాన్య అనే బిరుదు ఎవరికి వచ్చింది ? బాలగంగాధర్ తిలక్.

లోక్ నాయక్ అనే బిరుదు ఎవరికి వచ్చింది ? జయప్రకాశ్ నారాయణ్.

ఇండియన్ మాకియావెల్లి అనే బిరుదు ఎవరికి వచ్చింది ? కౌటిల్యుడు.

దేశబంధు అనే బిరుదు ఎవరికి వచ్చింది ? చిత్తరంజన్ దాసు.

జాతిపిత, బాపు మరియు మహాత్మ గాంధీ అనే బిరుదులు ఎవరికి వచ్చాయి ? మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ.

సర్ధార్, ఇండియన్ బిస్మార్క్, ఉక్కు మనిషి మరియు బార్డోలి వీరుడు అనే బిరుదులు ఎవరికి వచ్చాయి ? సర్ధార్ వల్లబాయ్ పటేల్.

ఆసియా జ్యోతి అనే బిరుదు ఎవరికి వచ్చింది ? గౌతమ బుద్ధుడు.

రాజాజీ అనే బిరుదు ఎవరికి వచ్చింది ? చక్రవర్తుల రాజగోపాలా చారి.

గురూజీ అనే బిరుదు ఎవరికి వచ్చింది ? ఎం.ఎస్.గోల్వంకర్.

చాచా మరియు పండిట్ జీ అనే బిరుదులు ఎవరికి వచ్చాయి ? జవహర్ లాల్ నెహ్రూ.

నేతాజీ అనే బిరుదు ఎవరికి వచ్చింది ? సుభాష్ చంద్రబోస్.

పెరియార్ అనే బిరుదు ఎవరికి వచ్చింది ? ఇ.వి.రామస్వామి నాయకర్.

బాబూజీ అనే బిరుదు ఎవరికి వచ్చింది ? జగజ్జీవన్ రాం.

పంజాబ్ కేసరి అనే బిరుదు ఎవరికి వచ్చింది ? లాలా లజపతి రాయ్.

కవి సామ్రాట్ అనే బిరుదు ఎవరికి వచ్చింది ? విశ్వనాధ సత్యనారాయణ.

గద్య తిక్కన, దక్షిణ దేశ విద్యాసాగరుడు మరియు రావు బహద్దూర్ అనే బిరుదులు ఎవరికి వచ్చాయి ? కందుకూరి విరేశలింగం పంతులు.

అభినవ తిక్కన మరియు తెనుగు లెంక అనే బిరుదులు ఎవరికి వచ్చాయి ? తుమ్మలపల్లి సీతారామమూర్తి.

మధుర కవి అనే బిరుదు ఎవరికి వచ్చింది ? నాళం వెంకట కృష్ణారావు.

నవయుగ కవి చక్రవర్తి అనే బిరుదు ఎవరికి వచ్చింది ? గుర్రం జాషువా.

ఇండియన్ హెర్క్యూలస్ అనే బిరుదు ఎవరికి వచ్చింది ? కోడి రామమూర్తి.

దేశభక్త అనే బిరుదు ఎవరికి వచ్చింది ? కొండా వెంకటప్పయ్య.

కర్పూర వసంతరాయలు అనే బిరుదు ఎవరికి వచ్చింది ? కుమారగిరి రెడ్డి.

మహర్షి అనే బిరుదు ఎవరికి వచ్చింది ?  బులుసు సాంబమూర్తి.

బ్రహ్మర్షి అనే బిరుదు ఎవరికి వచ్చింది ?  రఘుపతి వెంకట రత్నం నాయుడు.

  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *