The cost of the pigeon is 14 crores
The cost of the pigeon is 14 crores

బెల్జియం కు చెందిన ఈ పావురం ధర తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే ఎందుకంటే ఈ పావురం వేలం లో 14 కోట్ల ధర పలికింది. The cost of the pigeon is 14 crores

బెల్జియం లోని పీపా అనే సంస్థ ఇటివల పోటిల్లో పాల్గొనే పావురాలను వేలం వేసింది. ఇందులో భాగంగా రెండేళ్ళ వయసున్న న్యూ కిమ్ అనే ఆడ పావురం ఈ ధరకు పలికింది.

More Current Affairs

More Current Affairs

Railway NTPC Model Paper

More AP jobs Today

DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ

Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్  




LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here