The main lake in India important points
Geography Group 1 Group 2 Panchayati Secretary 2019 VRA VRO

The main lake in India important points | భారత్ లోని ప్రధాన సరస్సుల వివరాలు

The main lake in India important points

భారత్ లోని ప్రధాన సరస్సుల వివరాలు

  • “సాంబార్” అనే పేరు గల సరస్సు దేశంలోని రాజస్తాన్ రాష్ట్రంలో ఉంది. దీనిని అతి పెద్దదైన ఉప్పు నీటి సరస్సుగా చెప్తారు.
  • “ఊలార్” అనే పేరు గల సరస్సు దేశంలోని జమ్మూ-కాశ్మీర్ లో ఉంది. దీనిని అతి పెద్ద మంచి నీటి సరస్సుగా చెప్తారు.
  • “కొల్లేరు” అనేటటువంటి సరస్సు దేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల పశ్చిమ గోదావరి-కృష్ణ జిల్లాల మద్య విస్తరించి ఉంది.
  • “పులికాట్” అనే అటువంటి సరస్సు దేశంలోని ఆంధ్ర-తమిళనాడు సరిహద్దులో ఉంది.
  • “పస్టమ్ కోట” అనే అటువంటి సరస్సు దేశంలో గల కేరళ రాష్ట్రంలో ఉంది. దీనిని మంచినీటి సరస్సు గా చెప్తారు.
  • “లోనార్” అనే పేరు గల సరస్సు దేశంలోని మహారాష్ట్ర లోఉంది.
  • “నైనిటాల్” అనే అటువంటి సరస్సు దేశంలోని ఉత్తరాంచల్ లోఉంది.
  • “సుక్నా” అనే పేరు గల సరస్సు దేశంలోని చండీగడ్ లో ఉంది.
  • “పరశురాంకుండ్” అని పిలవబడే ఈ సరస్సు దేశంలోని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది.
  • “రాజ్ సమంద్” అనే అటువంటి సరస్సు దేశంలో గల రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది.
  • “అష్టముడి” అని పిలవబడే సరస్సు దేశంలో గల కేరళ రాష్ట్రంలో ఉంది.
  • “చిల్కా” అనే పేరు గల సరస్సు దేశంలోని ఒడిశా రాష్ట్రంలో ఉంది.
  • “మోయకు” అనే పేరు కలిగిన సరస్సు దేశంలోని గోవా లోఉంది.
  • “వెంబనాడ్” అని పిలిచే ఈ సరస్సు దేశంలోని కేరళ రాష్ట్రంలో ఉంది.
  • “పంగోంగ్” అని పిలవబడే సరస్సు దేశంలోని జమ్మూ-కాశ్మీర్ లో ఉంది.
  • “కార్” గా పిలవబడే ఈ సరస్సు దేశంలో గల జమ్మూ-కాశ్మీర్ లో ఉంది.
  • “మొరీరి” గా పిలిచే సరస్సు దేశంలోని జమ్మూ-కాశ్మీర్ లో ఉంది.
  • “అచర్” అనే పేరు గల సరస్సు దేశంలోని జమ్మూ-కాశ్మీర్ లో ఉంది.
  • “జన్సర్” అనే పేరు గల సరస్సు దేశంలోని జమ్మూ-కశ్మీర్లోనే ఉంది.
  • “పుష్కర్” అని పిలిచే సరస్సు దేశంలోని రాజస్తాన్ లో ఉంది.
  • “పచ్ ప్రద” అని పిలిచే ఈ సరస్సు దేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది.
  • “థెబర్” అని పిలవబడే ఈ సరస్సు మన దేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలోనా ఉంది.
  • “నిక్కి” అని పిలవబడే సరస్సు కూడ దేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది.
  • “ఉదయ పూర్” గా పిలవబడే ఈ సరస్సు మన దేశంలో గల రాజస్థాన్ రాష్ట్రంలోనే ఉంది.
  • “ముల్ షి” గా పిలవబడుతున్న ఈ సరస్సు మన దేశంలో గల మహారాష్ట్ర రాష్ట్రంలో ఉంది.
  • “బలిమేల” గా పిలవబడుతున్న ఈ సరస్సు మన భారత దేశం లో గల ఒడిశా రాష్ట్రంలో ఉంది.
  • “లోక్ తక్” అనే పేరు గల ఈ సరస్సు మన భారత దేశంలో గల మణిపూర్ లో ఉంది.
  • “నల్ సరోవర్” అనే పేరు గల ఈ సరస్సు మన భారత దేశంలోని గుజరాత్ రాష్ట్రంలో ఉంది.
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *