తిరుపతి కి సంబందించి ఈ రోజు ఒక ముఖ్యమైన ప్రకటన రావడం జరిగింది. శ్రీ వెంకటేశ్వరా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌స్ లో వివిధ మెడికల్ విభాగాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చెయ్యడం జరిగింది. P.hd, Post basic Diploma కోర్సు లో ప్రవేశానికి
నోటిఫికేషన్ విడుదల చెయ్యడం జరిగింది. ఈ పోస్ట్ లకు నెలకు 5000 వరకు స్టైయిపెండ్ ఇవ్వడం జరుగుతుంది.

Tirupathi Vacancies Update in telugu 2020
Tirupathi Vacancies Update in telugu 2020

మొత్తం ఖాళీలు:

పోస్ట్ బేసిక్ డిప్లొమా ఇన్ నర్సింగ్16
P.hd ప్రొగ్రామ్18

అర్హతలు:

అభ్యర్థులు బీఎస్సీ( నర్సింగ్) పూర్తి చేసి ఉండాలి. అని నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది.

వయస్సు:

45 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది.

ఫీజు :

1500 వరకు ఉంటుంది.

ఎలా ఎంపిక చేస్తారు:

అర్హతలు మరియు మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఎలా అప్లై చేసుకోవాలి:

ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవాలి.

Website

Notification

తిరుపతి లో ఉద్యోగాలు త్వరగా తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి Clik Here

TSPSC More Updates

AP All Group Exam Updates Telugu 2020 Clik Here

More AP jobs Today

DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ

Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్

DMHO లో మరిన్ని ఉద్యోగాలు

ఈ రోజు వచ్చిన రైల్వే జాబ్స్
LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here