తిరుపతి లో ఫిల్డ్ వర్కర్ జాబ్స్ మిస్ కాకండి :

శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ-తిరుపతి నుండి వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మరియు ఈ పోస్టులను 13 నెలలకు గాను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయడం జరుగుతుంది. మరియు ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఉన్న ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ లో పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. Tirupati Field Worker Jobs Recruitment 2020

Tirupati Field Worker Jobs Recruitment 2020
Tirupati Field Worker Jobs Recruitment 2020

ముఖ్యమైన తేదీలు:

ఇంటర్వ్యూలు నిర్వహించే తేదీ12 అక్టోబర్ 2020

పోస్టుల సంఖ్య:

అన్ని విభాగాల్లో మొత్తం 3 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది

విభాగాల వారీగా ఖాళీలు:

సీనియర్ రిసెర్చ్ ఫెలో2
ఫీల్డ్ వర్కర్1

అర్హతలు:

సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. మరియు నెట్ లేదా గేటు క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. మరియు సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి.

మరియు సంబంధిత విభాగంలో PhD పూర్తి చేసిన అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఫీల్డ్ వర్కర్ పోస్ట్ లకు కేవలం డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.

వయసు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 40 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి.

జీతం:

సీనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులకు నెట్ క్వాలిఫికేషన్ ఉన్నవారికి 35,000 మరియు నెట్ క్వాలిఫికేషన్ లేని అభ్యర్థులకు 28,000 మరియు ఫీల్డ్ వర్కర్ పోస్ట్ లకు 18000 జీతం ఇవ్వడం జరుగుతుంది.

దరఖాస్తు చేసుకునే విధానం:

అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలలో క్రింద ఇవ్వబడిన చిరునామాకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ కి హాజరు కావాల్సి ఉంటుంది

చిరునామా:

అసోసియేట్ డీన్ కార్యాలయం,
ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్,
గన్నవరం- 52110 2

ఎంపిక చేసుకునే విధానం:

ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.

తిరుపతి లో మరెన్నో ఉద్యోగాలు Clik Here

Website

Notification Link

తిరుపతి లో ఉద్యోగాలు త్వరగా తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి Clik Here

TSPSC More Updates

AP All Group Exam Updates Telugu 2020 Clik Here

More AP jobs Today

DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ

Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్

DMHO లో మరిన్ని ఉద్యోగాలు

ఈ రోజు వచ్చిన రైల్వే జాబ్స్
LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here