అమర్ రాజా గ్రూప్స్ లో ఉద్యోగాలకు APSSDC ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో ఉన్న ప్రముఖ అమర్ రాజా గ్రూప్స్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న సుమారు 410 ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఒక ముఖ్యమైన ప్రకటన ద్వారా తెలిపింది.

Tirupati jobs vacancy 2021
Tirupati jobs vacancy 2021

ఎటువంటి పరీక్షలు లేకుండా కేవలం వర్చ్యువల్ ఇంటర్వ్యూ విధానం ద్వారా భర్తీ చేసే ఈ పోస్టుల భర్తీకి అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. Tirupati jobs vacancy 2021

APSSDC ఆధ్వర్యంలో భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల పని తీరును బట్టి పేర్మినెంట్ చేసే అవకాశం కలదు.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు అమర్ రాజా గ్రూప్స్ లిమిటెడ్స్,   కరకంబాడి రోడ్ , తిరుపతి, చిత్తూరు జిల్లాలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు .

ముఖ్యమైన తేదీలు :

ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కు చివరి తేదిమే 8, 2021
వర్చ్యువల్ ఇంటర్వ్యూ నిర్వహణ తేదిమే 11, 2021

విభాగాల వారీగా ఖాళీలు :

మెషిన్ ఆపరేటర్స్300
ఐటీఐ వెల్డర్స్110
Tirupati jobs vacancy 2021
Tirupati jobs vacancy 2021

అర్హతలు :

10వ తరగతి లో ఉత్తీర్ణులు అయిన అభ్యర్థులు మరియు ఇంటర్, ఐటీఐ కోర్సులలో పాస్ /ఫెయిల్ అయిన అభ్యర్థులు అందరూ మెషిన్ ఆపరేటర్స్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

10వ తరగతి /ఇంటర్ /ఐటిఐ (ఫిట్టర్ /టర్నర్ /మెషినిస్ట్ /ఎలక్ట్రికల్ /మెకానికల్ /ప్లాస్టిక్ )కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు ఐటిఐ వెల్డర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు .

వయసు :

18 నుండి 30 సంవత్సరాలు వయసు కలిగిన పురుష అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజును చెల్లించవలసిన అవసరం లేదు.

ఎంపిక విధానం :

వర్చ్యువల్ ఇంటర్వ్యూ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

Tirupati jobs vacancy 2021
Tirupati jobs vacancy 2021

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఆసక్తి కరమైన జీతం లభించనుంది.మరియు నైట్ అలోవెన్స్, అటెండెన్స్ అలోవెన్స్ కూడా లభించనున్నాయి.

మరియు ఈ జీతంతో పాటు భోజన మరియు వసతి సౌకర్యాలలో రాయితీ కల్పించబడుతుంది.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :

8247766099

1800-425-2422

Registration Link 

Website 

ఈ కాల్ రికార్డ్ విని అందరు నవ్వులే నవ్వులు!

SBI లో 5132 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

కృష్ణా జిల్లాలో APSSDC ఉద్యోగాలు, 30,000 రూపాయలు వరకూ జీతం

 భారీ సంఖ్యలో రైల్వే ఉద్యోగాల భర్తీ, 1074 రైల్వే పోస్టులు

పరీక్ష లేదు, తిరుపతిలో ఉద్యోగాలు, 3- 5 లక్షల వరకూ జీతం
LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here