తిరుపతి లో 15 రకాల ఉద్యోగాల భర్తీ :

తిరుపతి లో కేంద్రీయ విశ్వవిద్యాలయమైన నేషనల్ సాంస్క్రీట్ యూనివర్సిటీ (NSKTU) లో ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్ మరియు నాన్ – టీచింగ్  ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయబడినది. అర్హతలు గల అభ్యర్ధులు ఆసక్తి ఉంటే అప్లై చేసుకోవచ్చు. 

Tirupati Latest Jobs Recruitment 2020
Tirupati Latest Jobs Recruitment 2020

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభం తేదీ అక్టోబర్ 21, 2020
దరఖాస్తు  చివరి  తేదీనవంబర్ 16, 2020

ఉద్యోగాలు – వివరాలు : 

ఈ నోటిఫికేషన్ ద్వారా తిరుపతిలో నేషనల్ సాంస్క్రీట్ యూనివర్సిటీ లో ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్, నాన్ -టీచింగ్ పోస్టుల భర్తీ చేయనున్నారు.

విభాగాల వారీగా ఉద్యోగాల  ఖాళీలు – వివరాలు :

టీచింగ్ పోస్టులు :

ప్రొఫెసర్ ఇన్ అద్వైత వేదాంత1
అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ సాంస్క్రీట్ ఎడ్యుకేషన్1
అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ రీసెర్చ్ అండ్ పబ్లికేషన్స్1
అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ యోగా1
అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ అద్వైత వేదాంత1
అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ సాహిత్య1
అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఇంగ్లీష్1
అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ విశిస్టాద్వైతం1
అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ అద్వైత వేదాంత1

నాన్ – టీచింగ్ పోస్టులు :

రిజిస్టర్1
ఫైనాన్స్ ఆఫీసర్1
డిప్యూటీ రిజిస్టర్1
డిప్యూటీ లైబ్రేరియన్1
ప్రైవేట్ సెక్రటరీ1
గ్రూపు – C ( MTS)2

మొత్తం ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా టీచింగ్ విభాగంలో 9 పోస్టులను మరియు   నాన్ – టీచింగ్ విభాగంలో 7 పోస్టులు మొత్తం 16 పోస్టులను భర్తీ చేయనున్నారు.

విద్యా అర్హతలు :

నోటిఫికేషన్ లో కేటగిరీ ల వారీగా భర్తీ చేయబోయే ఉద్యోగాలకు పోస్టులను అనుసరించి ఆయా సబ్జెక్టు లలో బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, మరియు పీ. హెచ్ డీ  లలో ఉత్తీర్ణత సాధించవలసి ఉంటుంది.

జీత భత్యాలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబడే ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు కేటగిరీ ల వారీగా 50, 000 రూపాయల నుండి 2, 50, 000 రూపాయలు వరకూ జీత భత్యాలు అందనున్నాయి.

వయో పరిమితి :

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థుల  వయస్సు 50 సంవత్సరాలు మించరాదు అని నోటిఫికేషన్ లో పొందుపరిచారు

దరఖాస్తు విధానం :

ఈ ఉద్యోగాలకు” ఆఫ్ లైన్ ” విధానం ద్వారా అభ్యర్ధులు అప్లై చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

జనరల్ అభ్యర్థులకు 800 రూపాయలు మరియు షెడ్యూల్ క్యాస్ట్ మరియు షెడ్యూల్ ట్రైబల్ అభ్యర్థులకు 200 రూపాయలు దరఖాస్తు ఫీజు గా నిర్ణయించారు. PWD అభ్యర్ధులు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు అని నోటిఫికేషన్ లో పొందుపరిచారు.

ఉద్యోగ ఎంపిక – విధానం :

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ  మరియు స్కిల్ టెస్ట్ ల విధానం ద్వారా ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

దరఖాస్తు పంపవలసిన చిరునామా :

ఆఫ్ లైన్ లో దరఖాస్తును నింపిన అభ్యర్ధులు సంబంధిత దరఖాస్తు ఫీజు డిమాండ్ డ్రాఫ్ట్ తోపాటు  కావాల్సిన ఉద్యోగ ప్రామాణిత పత్రాలను జతచేసి ఈ క్రింది అడ్రస్ కు పంపవలెను.

Register,

National sanskrit university,

Tirupati, chittor district,

Andhrapradesh.

Pin code : 517507.

తిరుపతి లో మరిన్ని ఉద్యోగాలు Clik Here

Website

టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Clik Here

More Current Affairs

More Current Affairs

Railway NTPC Model Paper

More AP jobs Today

DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ

Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్

DMHO లో మరిన్ని ఉద్యోగాలు

ఈ రోజు వచ్చిన రైల్వే జాబ్స్
LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here