తెలంగాణలో 2000 ఉద్యోగాలకు సంబందించి ఒక అతి ముఖ్యమైన ప్రకటన రావడం జరిగింది. హైదరాబాడ్ సిటీ పోలీస్ ల సమక్షంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. అయితే ఈ జాబ్ మేళాలో 15 కి పై గా కంపెనీలు పాల్గొంటున్నాయి.

TS 2000 Jobs Job Mela 30000 Salary
TS 2000 Jobs Job Mela 30000 Salary

ముఖ్యమైన తేదీలు:

ఇంటర్వ్యూ నిర్వహించే తేదీలు: 20-02-2021 ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు జరుగుతుంది.

మొత్తం ఖాళీలు:

2000

అర్హతలు:

7th క్లాస్, నుంచి పదోతరగతి పూర్తి చేసినవారు, మరియు పదోతరగతి నుంచి PG చదివిన వారు ఎవరైన ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చును.

జీతం:

10000-30,000 వరకు ఎంత అయిన ఉండవచ్చును.

చిరునామ:

Amwarlul Uloom College, Mallepally, Hyderabad,

ఇంటర్వ్యూకి హజరయ్యే అభ్యర్థులు 3 కాఫీల రెస్యూమ్ , ఆధార్ కార్డ్, సంబందిత దృవ పత్రాలు నకళ్ళతో హజరు కావలి, పోటోలు కూడా ఒక నాలుగు తీసుకొని వెళ్ళండి.

సంప్రదించవలసిన నెంబర్స్:

8333900131,9490157542

అభ్యర్థులు ముందుగా క్రింద కనిపిస్తున్న లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి.

Registration Link

తప్పనసరిగా కామెంట్ రాయండి రిప్లై ఉంటుంది. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వారికి ఉద్యోగం రావడానికి సహకరించండి.

టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Click Here 
2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here