తెలంగాణ ఎంసెట్ పరీక్ష -2020 కౌన్సిలింగ్ పై కీలక అప్డేట్:

తెలంగాణ  ఎంసెట్ -2020 కౌన్సిలింగ్ పై తెలంగాణ ఉన్నత సాంకేతిక విద్యాశాఖ ఒక కీలక అప్డేట్ ను ఇచ్చింది.

TS EAMCET Counseling Update 2020
TS EAMCET Counseling Update 2020

TS ఎంసెట్ కౌన్సిలింగ్ -2020 లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు తెలంగాణ సాంకేతిక విద్యాశాఖ ఒక ప్రకటనను జారీ చేయడం జరిగింది.

ఇంజనీరింగ్ విద్యలో మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కోర్సులు మరియు కొత్త కళాశాలల గుర్తింపు ప్రక్రియ ఇంకా ఒక కొలిక్కి రాకపోవడంతో

మొదటగా అనుకున్న తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ లో వెబ్ ఆప్షన్ ల నమోదు ప్రక్రియలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి.

అయితే అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఈ నెల అక్టోబర్  20 వరకూ యధాతధంగా జరగనుంది.

ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల అక్టోబర్ 12 నుండి అభ్యర్థులు వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవాల్సి ఉండగా,

తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ తీసుకున్న తాజా నిర్ణయం ద్వారా తెలంగాణాలో అభ్యర్ధులు నమోదు చేసుకునే వెబ్ ఆప్షన్ల ప్రక్రియ అక్టోబర్ 12 కు బదులుగా అక్టోబర్ 18వ తేదీనాటికి మారినది.

ఇంజనీరింగ్ మొదటి విడత సీట్ల కేటాయింపు అక్టోబర్ 22 న జరగాల్సి ఉండగా, అక్టోబర్ 28కి వాయిదా పడినట్లు అధికారులు ఒక ప్రకటన ద్వారా తెలిపారు.

తెలంగాణ ఎంసెట్ అభ్యర్ధులు ఈ మార్పులను గమనించాలని తెలంగాణ సాంకేతిక విద్యాశాఖ ఒక ప్రకటన జారీ చేసింది.

తెలంగాణ ఎంసెట్ పరీక్ష గురించి మరిన్ని విషయాలు త్వరగా తెలుసుకొవడానికి టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి Clik Here

Website

TSPSC More Updates

AP All Group Exam Updates Telugu 2020 Clik Here

More AP jobs Today

DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ

Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్

DMHO లో మరిన్ని ఉద్యోగాలు

ఈ రోజు వచ్చిన రైల్వే జాబ్స్

50% LikesVS
50% DislikesLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here