తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బాసర IIIT కళాశాల ప్రవేశాలకు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చినది.

బాసర IIIT(ట్రిపుల్ ఐటీ ) కళాశాలలో 2020 – 21 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు సంబంధించిన తొలి జాబితా విడుదల అయినది.

TS IIIT List -2020 Released 2020
TS IIIT List -2020 Released 2020

2020 – 21 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఈ ట్రిపుల్ ఐటీ (IIIT) కళాశాల ప్రవేశ తొలి జాబితా ను నేడు బాసర ట్రిపుల్ ఐటీ కళాశాల ఏ.ఓ. మరియు అధికారులు విడుదల చేశారు.

2020 -21 విద్యా సంవత్సరానికి గానీ బాసర ట్రిపుల్ ఐటీ కళాశాల ప్రవేశాలకు మొత్తం 40, 158 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకొన్నారని,

ఇందులో తొలి విడతలో భాగంగా 1193 మంది అభ్యర్థులను కళాశాలలో ప్రవేశాలకు ఎంపిక చేసినట్లు బాసర ఐఐఐటీ కళాశాల అధికారులు తెలిపారు.

తొలిజాబితాలో ఎంపికైన అభ్యర్థులకు రాబోయే నెల నవంబర్ 3వ తారీఖు నుండి నవంబర్ 7 వ తారీఖు వరకూ కౌన్సిలింగ్ ను నిర్వహిస్తామని.

బాసర ట్రిపుల్ ఐటీ (IIIT) కళాశాల అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Clik Here

More Current Affairs

Railway NTPC Model Paper

More AP jobs Today

DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ

Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్

DMHO లో మరిన్ని ఉద్యోగాలు

ఈ రోజు వచ్చిన రైల్వే జాబ్స్




LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here