తెలంగాణ స్టేట్ సొసైటీ నుండి వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

తెలంగాణ స్టేట్ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ నుండి వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.

మరియు కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా ఈ పోస్టులు భర్తీ చేయడం జరుగుతుంది తెలంగాణలోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మరియు ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు తమ సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది. TS Society Job Recruitment 2020

TS Society Job Recruitment 2020
TS Society Job Recruitment 2020

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ20 అక్టోబర్ 2020 సాయంత్రం 5 గంటల లోపు

పోస్టుల సంఖ్య:

అన్ని విభాగాల్లో మొత్తం 5 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది

విభాగాల వారీగా ఖాళీలు:

డేటా ఎనలిస్ట్1
అవుట్రిచ్ వర్కర్2
అసిస్టెంట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్2

అర్హతలు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు పోస్ట్ ని బట్టి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి

మరియు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి

మరియు తెలుగు అండ్ ఇంగ్లీష్ భాషలో నాలెడ్జ్ ఉండాలి

సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి

వయసు:

పోస్ట్ ని బట్టి 25 నుండి 35 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి
మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కలదు

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు క్రింద ఇవ్వబడిన చిరునామాకు తమ అప్లికేషన్ పంపవలసి ఉంటుంది

చిరునామా:

District welfare officer,
Women child disabled and senior citizen department,
H NO: 8- 3-222,
Vengal Rao Nagar,
Yusufguda Road,
Near mathuranagar Metro Station,
District- 5 00038

ఎంపిక చేసుకునే విధానం:

రిటన్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.

Website

Railway NTPC Next Model Paper

More AP jobs Today

DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ

Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్

DMHO లో మరిన్ని ఉద్యోగాలు

ఈ రోజు వచ్చిన రైల్వే జాబ్స్
LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here