నాల్కో & మిధాని యొక్క అనుబంధ సంస్థ అయిన హైదరాబాద్ ఆధారిత ఉత్కర్షా అల్యూమినియం ధాటు నిగమ్ లిమిటెడ్ (UNDAL),లో కాంట్రాక్ట్ బేసిస్ పై ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఈ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

UADNL Jobs Recruitment 2021 Telugu
UADNL Jobs Recruitment 2021 Telugu

ఈ నోటిఫికేషన్ కు అంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు.మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. UADNL Jobs Recruitment 2021 Telugu

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభ తేది16 జనవరి 2021
దరఖాస్తు చివరి తేది 02 ఫిబ్రవరి 2021

విభాగాలు :

1. కంపెనీ సెక్రటరీ

2. ఎక్జిక్యూటివ్ విభాగాలకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

మొత్తం ఖాళీలు :

ఈ నోటిికేషన్ ద్వారా మొత్తం విభాగాల వారీగా 04 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

కంపెనీ సెక్రటరీ ఉద్యోగాలకు గ్రాడ్యుయేషన్,ఐసీఎస్ఐ లో సభ్యత్వం ఉండాలి,ఎక్జిక్యూటివ్ పోస్టులకు బీఈ/బిటెక్ (మెకానికల్ ఇంజినీరింగ్ )/తత్సమాన డిగ్రీ, ఎంబీఏ/పిజి డిప్లొమా,మరిన్ని వివరాల కోసం అఫిషియల్ నోటిఫికేషన్ ను సంద్శించండి.

వయస్సు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయసు విభాగాల వారీగా కంపెనీ సెక్రటరీ కు 35 ఏళ్లు మించకుడదు, ఎక్జిక్యూటివ్ కు 40 ఏళ్లు మించకుడదు, మరియు గవ్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం SC,ST, మరియు BC అభ్యర్థలకు వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం :

ఆఫ్‌లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు :

జనరల్ కేటగిరీ అభ్యర్ధులకు 0/- ఫీజు, మిగిలిన కేటగిరీ అభ్యర్ధులకు 0/- ఫీజు తో ఈ నోటిికేషన్ కు ధరఖాస్తు చేసుకోవచ్చు .

ఎంపిక విధానం :

షార్ట్ లిస్టింగ్ మరియు ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు.మరిన్ని వివరాల కోసం అఫిషియల్ వెబ్సైట్ ను సందర్శించివచ్చు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్ధులకు నెలకు 50,000/- నుంచి 72,000/- రూపాయల వరకు జితంగా లభించనుంది.

Website

Notification

జనవరి 4వ తేదీన జరిగిన రైల్వే ఎన్టీపీసీ పరీక్షలు షిఫ్ట్ 1లో వచ్చిన ప్రశ్నలు

Railway NTPC Model Paper

మరిన్ని రైల్వే ఉద్యోగాలు Clik Here

More Current Affairs

తప్పనిసరిగా కెమెంట్ రాయండి రిప్లై ఉంటుంది. మీ ప్రెండ్స్ కి షేర్ చెయ్యండి వారికి ఉద్యోగం రావడానికి సహకరించండి.

AP లో మరిన్ని ఉద్యోగాలు

TS లో మరిన్ని ఉద్యోగాలు

మరిన్ని ప్రైవేట్ ఉద్యోగాల కొరకు క్లిక్ చెయ్యండి

టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Clik Here 




LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here