UCIL నుండి వివిధ అప్రెంటిస్ ట్రైనింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్:
యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి వివిధ అప్రెంటిస్ ట్రైనింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ | 10 డిసెంబర్ 2020 |
పోస్టుల సంఖ్య:
అన్ని విభాగాల్లో మొత్తం 244 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది
విభాగాల వారీగా ఖాళీలు:
ఫిట్టర్ | 80 |
ఎలక్ట్రీషియన్ | 80 |
వెల్డర్ | 40 |
టర్నర్ | 15 |
ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ | 10 |
డీజిల్ మెకానిక్ | 10 |
కార్పెంటర్ | 5 |
ప్లంబర్ | 4 |
అర్హతలు:
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి క్యాటగిరి లను బట్టి 45 నుండి 50 శాతం మార్కులతో మెట్రిక్యులేషన్ లేదా 10 వ తరగతి పాస్ అయి ఉండాలి
మరియు NCVT నుండి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో ITI పూర్తి చేసి ఉండాలి
వయసు:
18 నుంచి 25 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కలదు.
జీతం:
రూల్స్ ని బట్టి జీతం ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు చేసుకునే విధానం:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు స్పీడ్ పోస్ట్ ద్వారా క్రింద ఇవ్వబడిన చిరునామాకు అప్లికేషన్ పంపవలసి ఉంటుంది
చిరునామా:
General Manager,
Uranium Corporation of India Limited,
Jadugoda mines,
East singhbhum,
Jharkhand- 832102
ఎంపిక చేసుకునే విధానం:
మెట్రిక్యులేషన్ మరియు ITI లో ఉన్న మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.
ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు ఆఫీషియల్ వెబ్ సైట్ ని సంప్రదించగలరు.
Railway NTPC Model Paper
DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ
Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్