ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి(65) కరోనా తో మృతి చెందారు.ఈ నెల 11 తనకు కరోనా సోకి నట్లు నిర్దారించారు. అప్పటి నుండి చికిత్స పొందుతూ బుధవారం రాత్రి సెప్టెంబర్ 23 న కన్నుమూసారు. Union Minister Suresh Angadi who died of corona infection                                                                                                                                       

సురేష్ అంగడి కర్ణాటక లోని బెళగావి నుండి భాజపా తరుపున లాక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన తాను కోవిడ్ బారిన పడ్డానని ఈ నెల తన ట్విట్టర్ కతా లో ప్రకటించారు.

అంగడి కన్ను మూత ఫై ప్రధాని మోదీ మంత్రి గారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి ని తెలిపారు.

అంగడి మృతి కి సంతాప సూచికంగా ఢిల్లీ లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని గురువారం అవతరం చేయునట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది.

అంగడి 1955 జూన్ 1న బలగాని జిల్లా లోని కొప్ప గ్రామం లో జన్మించారు.

న్యాయ విద్యను  అభ్యసించారు. 2004 లో బెళగావి నుండి లాక్ సభ నుండి తొలిసారి గా ఎం పి గా విజయం సాధించారు.2009,2014,2019 ఎన్నికల్లో కూడా ఆయన విజయం సాధించారు.

నవోదయ లో 166 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

BECIL లో 4000 ఉద్యోగాలు సూపర్ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి.

THSTI నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

50% LikesVS
50% DislikesLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here