Home A.P JOBS UPSC 41 Jobs Recruitment 2020 | UPSC నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

UPSC 41 Jobs Recruitment 2020 | UPSC నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. UPSC 41 Jobs Recruitment 2020

UPSC 41 Jobs Recruitment 2020
UPSC 41 Jobs Recruitment 2020

[Sassy_Social_Share]

ముఖ్యమైన తేదీలు:

ఆన్ లైన్ లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ12 మార్చి 2020
ఆన్ లైన్ లో కంప్లీట్ గా సబ్మిట్ చేయబడిన అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకోవడానికి చివరి తేదీ13 మార్చి 2020

[adinserter block=”1″]

పోస్టుల సంఖ్య:

అన్ని విభాగాల్లో మొత్తం 41 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.

విభాగాల వారీగా ఖాళీలు:

జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్2
రీజనల్ హోమ్ ఎకనామిక్స్1
సైంటిస్ట్ ‘ B ‘ సివిల్ ఇంజనీరింగ్ న్యూఢిల్లీ7
సైంటిస్ట్ ‘ B ‘ సివిల్ ఇంజనీరింగ్ పూణే24
సైంటిస్ట్ ‘ B ‘ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్2
సైంటిస్ట్ ‘ B ‘ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్2
సైంటిస్ట్ ‘ B ‘మెకానికల్ ఇంజనీరింగ్2
సైంటిస్ట్ ‘ B ‘జియో ఫిజిక్స్1

అర్హతలు:

జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్:

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత విభాగంలో M.Sc పూర్తి చేసి ఉండాలి

డిజైరబుల్ క్వాలిఫికేషన్:

సంబంధిత విభాగంలో Ph.D చేసి ఉండాలి

రీజనల్ హోమ్ ఎకనామిక్స్:

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి
లేదా
సంబంధిత విభాగంలో బ్యాచులర్ ఆఫ్ సైన్స్ చేసి ఉండాలి
లేదా
సంబంధిత విభాగంలో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేసి ఉండాలి. మరియు సంబంధిత విభాగంలో కావలసిన అనుభవం కలిగి ఉండాలి.

[adinserter block=”1″]

సైంటిస్ట్ ‘B’ సివిల్/ ఎలక్ట్రికల్/ మెకానికల్/ ఎన్విరాన్మెంటల్:

ఈ  పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో కావలసిన అనుభవం కలిగి ఉండాలి.

సైంటిస్ట్ ‘B’ జియో ఫిజిక్స్ :

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో కావలసిన అనుభవం కలిగి ఉండాలి.

వయస్సు:

పోస్టు  ని బట్టి 30 నుండి 38 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
మరియు SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ మరియు OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కలదు.

జీతం:

పే  మ్యాట్రిక్స్ 7th cpc ప్రకారం లెవెల్ – 7, లెవెల్ – 10 ప్రకారం జీతం ఇవ్వడం జరుగుతుంది.

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు క్రింద ఇవ్వబడిన వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎంపిక చేసుకునే విధానం:

ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేసి ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.

[adinserter block=”1″]

చెల్లించవలసిన ఫీజు:

SC/ST/PH/ ఉమెన్ క్యాండిడేట్స్ ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. ఇతర కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 25 రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
మీ అభిప్రాయన్ని కామెంట్ రాయండి. మీ ప్రెండ్స్ కి షేర్ చెయ్యండి. Latest Updates మీద క్లిక్ చెయ్యండి. మరిన్ని సరికొత్త ఉద్యోగాలు చూడండి.

Apply Now

AP వీఆర్ఏ లను గ్రేడ్ – 2 VRO లు గా నియమించబోతున్న ప్రభుత్వం

APPSC నుండి 2020 వార్షిక క్యాలెండర్ లేటెస్ట్ అప్డేట్

APPSC గ్రూప్ – 2 సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ విడుదల

రైల్వే నుండి 2792 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

గ్రామ సచివాలయం మోడల్ బిట్స్

గ్రామ సచివాలయం మరిన్ని విషయాలు తెలుసుకోండి.

[adinserter block=”1″]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here