APSSDC ఉద్యోగాలకు విజయవాడలో ఇంటర్వ్యూల నిర్వహణ :
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC), విజయవాడ -సీఆర్డీఏ రీజియన్ ఆధ్వర్యంలో ప్రముఖ వాణిజ్య కంపెనీ లలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక మంచి ముఖ్య ప్రకటన విడుదల అయినది.
ఎటువంటి విద్యా అర్హతలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూ ల విధానం ద్వారా భర్తీ చేయబోయే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ నిర్వహణ తేది | ఫిబ్రవరి 23, 2021 |
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం | ఉదయం 9 గంటలకు |
విభాగాల వారీగా ఖాళీలు :
ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకు
బిగ్ బాస్కెట్
అపెక్స్
ఫోన్ పె ల లో ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు:
బిగ్ బాస్కెట్, అపెక్స్ , ఎయిర్టెల్ లలో ఉద్యోగాలకు ఇంటర్ చదివితే సరిపోతుంది. ఫోన్‌పే లలో ఉద్యోగాలకు డిగ్రీ చదివితే సరిపోతుంది.
జాబ్ రోల్:
బిగ్ బాస్కెట్ – వాన్ డెలివరీ ఎగ్జిక్యూటివ్, బైక్ డెలివరీ ఎగ్జిక్యూటివ్
అపెక్స్ – ఇజాక్ అనలిస్ట్, క్వాలిటీ కంట్రోలర్
ఫోన్ పె – ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్
ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ – ప్రమోటర్ ఉద్యోగాలను
చెయ్యవలసి ఉంటుంది.
జీతం:
బిగ్ బాస్కెట్ | 12200 |
అపెక్స్ | 8000 |
ఫోన్ పె | 17000 |
ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ | 10000 |
వయస్సు:
పోస్ట్ ని బట్టి 18-35 సంవత్సరాల వరకు వయస్సు ఇవ్వడం జరిగింది.
ఎంపిక విధానం:
ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.
@AP_Skill Skill Connect Drive at #Vijayawada pic.twitter.com/GR1nS8UDNO
— AP Skill Development (@AP_Skill) February 22, 2021