విజయవాడ నుండి వివిధ విభాగాలలో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఆంధ్ర ప్రదేశ్ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులు విజయవాడ లో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. Vijayawada Faculty Job Recruitment 2020.

Vijayawada Faculty Job Recruitment 2020
Vijayawada Faculty Job Recruitment 2020

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ28 అక్టోబర్ 2020

విభాగాల వారీగా ఖాళీలు:

ఇంటర్మీడియట్ లోని ఎకనామిక్స్ మరియు మ్యాథమెటిక్స్ సబ్జెక్టులకు
మరియు డిగ్రీలో కామర్స్,BBA,BCom (లాజిస్టిక్స్), మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, బాటని, కంప్యూటర్ సైన్స్, సబ్జెక్టులకు

మరియు PG లో MBA,MCA,M com,MSc విభాగాలను ఫ్యాకల్టీ పోస్టుల ను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది

అర్హతలు:

PHD,Net,Slet చేసినవారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది

జీతం:

అర్హతలు మరియు అనుభవాన్ని బట్టి జీతం ఇవ్వడం జరుగుతుంది

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు  క్రింద ఇవ్వబడిన ఈమెయిల్ అడ్రస్ కు తమ బయోడేటా పంపవలసి ఉంటుంది

ఈమెయిల్ అడ్రస్:

[email protected]

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ నోటిఫికేషన్ సంప్రదించగలరు. మరిన్ని ప్రైవేట్ జాబ్స్ క్లిక్ చెయ్యండి Clik Here

Railway NTPC Next Model Paper

More AP jobs Today

DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ

Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్

DMHO లో మరిన్ని ఉద్యోగాలు

ఈ రోజు వచ్చిన రైల్వే జాబ్స్




LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here