యలమంచిలి సాఫ్ట్ వేర్ ఎక్స్ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఉద్యోగాలకు APSSDC ఆధ్వర్యంలో నిర్వహణ :

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) విశాఖపట్నం ఆధ్వర్యంలో, ఏపీ రాష్ట్రంలో గల ప్రముఖ నగరం వైజాగ్ లో ఉన్న యలమంచిలి సాఫ్ట్ వేర్ ఎక్స్ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన విడుదల అయినది. 

Vizag Software Jobs 2021
Vizag Software Jobs 2021

ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూల ద్వారా భర్తీ కాబోయే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. Vizag Software Jobs 2021

APSSDC ఆధ్వర్యంలో నిర్వహించబోయే ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేసే ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల పని తీరు మరియు ప్రతిభా పాటవాలను అనుసరించి ఈ ఉద్యోగాలను పేర్మినెంట్ చేసే అవకాశం కలదు.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ద్వారక నగర్,     విశాఖపట్నం నగరంలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.

ముఖ్యమైన తేదీలు :

ఇంటర్వ్యూ నిర్వహణ తేదిఏప్రిల్ 9 , 2021
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం09:30 AM

ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :

50-80-71, 5th ఫ్లోర్, ఆదిత్య కాంప్లెక్స్, సీతంపేట, విశాఖపట్నం – 530016.

విభాగాల వారీగా ఖాళీలు :

ట్రైనీ సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్20
ప్రాజెక్ట్ కో – ఆర్డినేటర్10

అర్హతలు :

కంప్యూటర్స్ విభాగంలో బీఎస్సీ / బీసీఏ/ ఎంసీఏ/ డిప్లొమా, బీ. టెక్ (CSE) కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ట్రైనీ సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంబిఏ /బీబీఏ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆయా కోర్సులను 2019/2020 అకాడమిక్ ఇయర్స్ లో పూర్తి చేయవలెను.

జావా, హెచ్ టీ ఎం ఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్ లలో మంచి నాలెడ్జ్ అవసరం అని ప్రకటనలో పొందుపరిచారు.

మరింత ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు నోటిఫికేషన్ ను చూడవచ్చును.

వయసు :

ఎటువంటి వయసు పరిమితిని ఈ ప్రకటనలో పొందుపరచలేదు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

ఇంటర్వ్యూ విధానం ద్వారా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 13,000 రూపాయలు జీతంగా లభించనుంది.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :

7989330319

1800-425-2422

Registration Link 

Website 

తప్పనసరిగా కామెంట్ రాయండి రిప్లై ఉంటుంది. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వారికి ఉద్యోగం రావడానికి సహకరించండి.

టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Click Here  
LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here