700 కస్టమర్ కేర్ రిప్రెసెంటేటివ్ పోస్టుల భర్తీకి APSSDC ద్వారా ప్రకటన జారీ :

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో, హైదరాబాద్ లో ఉన్న వాటర్ లీఫ్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఖాళీగా ఉన్న కస్టమర్ కేర్ రిప్రెసెంటేటివ్ /అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల అయినది.

Waterleaf Latest 700 Jobs Update
Waterleaf Latest 700 Jobs Update

ఎటువంటి పరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూ ల ద్వారా భారీ సంఖ్య లో భర్తీ కాబోయే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల ఇరు తెలుగు రాష్ట్రముల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

రిజిస్ట్రేషన్స్ కు చివరి తేదిఫిబ్రవరి 22, 2021

విభాగాల వారీగా ఖాళీలు :

కస్టమర్ కేర్ రిప్రెసెంటేటివ్ /అసోసియేట్700

అర్హతలు :

ఏదైనా విభాగంలో రెగ్యులర్ పద్దతిలో గ్రాడ్యుయేషన్ / పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను  2017-2020 సంవత్సరాలలో పూర్తి చేసిన స్త్రీ మరియు పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం అని ప్రకటనలో పొందుపరిచారు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

HR రౌండ్ ఇంటర్వ్యూ /AMCAT/VERSANT/OPS Round విధానముల ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరానికి 2,20,000 రూపాయలు జీతముగా లభించనుంది.

ఉద్యోగ నిర్వహణ ప్రదేశం :

గచ్చి బౌలి , హైదరాబాద్

సంప్రదించవలసిన ఫోన్ నంబర్ :

1800-425-2422

Registration Link

Website

Waterlefe Link

తప్పనసరిగా కామెంట్ రాయండి రిప్లై ఉంటుంది. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వారికి ఉద్యోగం రావడానికి సహకరించండి.

టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Click Here 
LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here