వెస్ట్రన్ రైల్వే లో పోస్టులకు ఇంటర్వ్యూల నిర్వహణ :

టెలిఫోన్ / వాట్సాప్ ఇంటర్వ్యూ ల ద్వారా వెస్ట్రన్ రైల్వే హాస్పిటల్స్ లో వివిధ విభాగాలలో  ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీని చేయనున్నట్లుగా ముంబై సెంట్రల్ రైల్వే ఒక అతి ముఖ్యమైన ప్రకటన ద్వారా తెలిపినది.

Western Railway Jobs 2021
Western Railway Jobs 2021

తాజాగా విడుదలైన ఈ ప్రకటన ద్వారా జగజీవన్ రామ్ వెస్ట్రన్ రైల్వే హాస్పిటల్ లో ఖాళీగా ఉన్న సుమారు 138 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేసే ఈ కాంట్రాక్టు రైల్వే ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రములకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. Western Railway Jobs 2021

మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదిఏప్రిల్ 6 , 2021
ఇంటర్వ్యూల నిర్వహణ తేదిఏప్రిల్ 8, 2021

విభాగాల వారీగా ఖాళీలు :

CMP – GDMO14
నర్సింగ్ సూపరింటెండెంట్59
రేడియో గ్రాఫర్2
రానల్ ప్లేస్ మెంట్ /హెమో డైలిసిస్ టెక్నీషియన్1
క్లినికల్ సైకాలజిస్ట్2
హాస్పిటల్ అటెండెంట్60

ఖాళీలు:

మొత్తం 138 ఉద్యోగాలను తాజాగా విడుదలైన ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

విభాగాలను అనుసరించి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మెట్రిక్యూలేషన్, మరియు  సంబంధిత విభాగాలలో ఎంబీబీఎస్ /పీజీ డిగ్రీ /డిప్లొమా /మాస్టర్ డిగ్రీ /జనరల్ నర్సింగ్ మిడ్ వైఫరీ స్కూల్ ఆఫ్ నర్సింగ్ సర్టిఫికెట్ మొదలైన విద్యా అర్హతలు కలిగి ఉండవలెను అని ప్రకటనలో పొందుపరిచారు.

మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో తెలిపారు.

మరింత ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు ఆఫీసియల్ నోటిఫికేషన్ ను చూడవచ్చును.

వయసు :

18 నుండి 53 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

ఎస్సీ /ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సదలింపు కలదు.

రైల్వే లో రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులకు 65 సంవత్సరాలు వరకూ వయసు పరిమితి సడలింపు కలదు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజును చెల్లించవలసిన అవసరం లేదు.

ఎంపిక విధానం :

టెలిఫోన్ / వాట్సాప్ ఇంటర్వ్యూల ద్వారా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

విభాగాలను అనుసరించి ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 18,000 రూపాయలు నుండి 75,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.

ఈ జీతం తో పాటు అలోవెన్స్ లు కూడా లభించనున్నాయి.

Website Link 

Notification

తప్పనసరిగా కామెంట్ రాయండి రిప్లై ఉంటుంది. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వారికి ఉద్యోగం రావడానికి సహకరించండి.

టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Click Here  
LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here