యూజర్లు ఎదురుతిరగడం తో వాళ్ళను బతిమాలే పనిలో పడింది వాట్సాప్. మీ ప్రైవసీ కి ఎటువంటి భంగం కలగనివ్వమని యూజర్లను నమ్మించే ప్రయత్నం చేస్తోంది.
ఇప్పటికే కొత్త ప్రైవసీ పాలసీ ని మే 15 కు వాయిదా వేసి తాజాగా తన స్టేటస్ ను ఆదివారం అప్డేట్ చేసింది.
యూజర్లకు స్టేటస్ లు చూసే అలవాటు ఉందని గ్రహించును సంస్థ ఆ స్టేటస్ ద్వారానే తన గోడు వెళ్లబోసుకుంది.
యూజర్ల ప్రైవసీ కి కట్టుబడి ఉన్నాం అని మీ కాంటాక్ట్ లను ఫేస్బుక్ తో షేర్ చేసుకోబోమని తేల్చి చెప్పింది.
ప్రైవేట్ మెసేజ్ లు ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్టెడ్ కావడంతో మేము వాటిని చూసే వైన్ అవకాశం లేదని చెప్పింది.
డేటా కు భద్రత కలిపిస్తామని షేర్ చేసిన లొకేషన్ ను కూడా చూడామణి చెప్పింది. మొత్తం నాలుగు స్లిదెలతో ఈ స్టేటస్ అప్డేట్ చేసింది. అందులో యూజర్ల ప్రైవసీ పై క్లారిటీ ఇచ్చింది.
తప్పనిసరిగా కెమెంట్ రాయండి రిప్లై ఉంటుంది. మీ ప్రెండ్స్ కి షేర్ చెయ్యండి వారికి ఉద్యోగం రావడానికి సహకరించండి.
మరిన్ని ప్రైవేట్ ఉద్యోగాల కొరకు క్లిక్ చెయ్యండి