కొత్త ప్రైవసీ పాలసీ నిబంధనలు అమలును కొద్ది రోజుల పాటు వాట్సాప్ వాయిదా వేసింది.

తప్పుడు కథనాలతో వినియోగదారుల్లో ఆందోళన నెలకొందని, అందుకే కొత్త పాలసీ అమలును మే 15 వ తేదికి వాయిదా వేస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించింది.

Whatsapp News telugu Latest Today
Whatsapp News telugu Latest Today

షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 8 నుంచి అమల్లోకి రావాల్సి ఉండేది.

యూజర్ల సమాచారాన్ని మాతృ సంస్థ అయిన ఫేసుబుకు తోను , థర్డ్ పార్టీ సంస్థలతోను పంచుకునేందుకు వీలుగా కొత్త ప్రైవసీ పాలసీ ని వాట్సాప్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. Whatsapp News telugu Latest Today

దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న నేపధ్యం లో వాట్సాప్ వాయిదా నిర్ణయాన్ని ప్రకటించింది.

ఇప్పటికే చాలా వాట్సాప్ వినియోగదారులు ప్రత్యామ్నాయ యాప్స్ అయిన టెలిగ్రామ్, సిగ్నల్ యాప్స్ కు మారిపోతున్నారు.

కొత్త పాలసీ విధానంలో వ్యక్తిగత సంభాషణలతో సహా ప్రొఫైల్ సంబంధిత ఇతర వివరాలేవీ ఫేస్బుక్ తో పంచుకోవడం ఉండదని తాజా ప్రకటనలో వాట్సాప్ పేర్కొంది.

తప్పనిసరిగా కెమెంట్ రాయండి రిప్లై ఉంటుంది. మీ ప్రెండ్స్ కి షేర్ చెయ్యండి వారికి ఉద్యోగం రావడానికి సహకరించండి.

AP లో మరిన్ని ఉద్యోగాలు

TS లో మరిన్ని ఉద్యోగాలు

మరిన్ని ప్రైవేట్ ఉద్యోగాల కొరకు క్లిక్ చెయ్యండి

టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Clik Here 
LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here